
Andhra: ‘చెత్త’పనికి వినూత్న ఐడియాతో చెక్ పెట్టిన మహిళ.. శభాష్
రోడ్లుపై చెత్త వేయడం జనాలకు అలవాటైపోయింది. అది చెత్త పని అని చెప్పినా.. ఫైన్లు వేస్తామని.. గ్రామ పంచాయితీలు, మున్సిపల్, నగర్ కార్పోరేషన్లు హెచ్చరించినా కొందరిలో మార్పు రావడం లేదు. ఇంటింటికి వచ్చి చెత్త సేకరిస్తున్నా.. వారిలో ఈ బద్దకం ఏంటో అర్థం కావడం లేదు. ఇది కేవలం శానిటేషన్ సమస్య మాత్రమే కాదు.. ఇలా చెత్త పేరుకుపోతే వ్యాధులకు దారి తీసే అవకాశం కూడా ఉంటుంది. అయినా కొందరు పట్టించుకోవడం లేదు. జనం మాట వినడం…