
ఈ నూనెతో తెల్ల జుట్టుకి చెక్ పెట్టండి..? ఒక్క వెంట్రుక కూడా ఊడిపోదు.. పొడుగ్గా పెరుగుతుంది..
ఆవాల నూనెలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఆవాల నూనెను తలకు రాసుకోవడం వల్ల అనేక విధాలుగా లాభాలను పొందవచ్చు. ఆవాల నూనెను మరిగించి గోరువెచ్చని నూనెను చేతి వేళ్లతో వృత్తాకారంగా మసాజ్ చేయండి. వారానికి రెండు, మూడు సార్లు తలకు రాసుకోవచ్చు. ఆవాల నూనెలో ఉల్లిపాయ రసాన్ని కలిపి తలకు రాస్తే జుట్టు బలంగా మారుతుంది. జుట్టు వేగంగా ఎదుగుతుంది. ఆవాల నూనెలో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి తలకు రాయాలి. అరగంట…