కేజీ మటన్‌తో చిక్కటి గ్రేవీ కర్రీ.. చపాతీ, బిర్యానీలోకి అదిరిపోతోంది
కేజీ మటన్‌తో నిండుగా, చిక్కటి గ్రేవీతో కూడిన ఈ కర్రీ అన్నం, చపాతీ, బిర్యానీ, పులావ్ వంటి వాటితో దేనితోనైనా అత్యంత రుచికరమైన కాంబినేషన్‌గా ఉంటుంది. మటన్ ఇష్టం లేని వారు కూడా ఈ వంటకాన్ని రుచి చూసిన తర్వాత దీనికి పక్కా ఫ్యాన్స్ అవుతారు. రుచికరమైన మటన్ కర్రీని ఇంట్లోనే సులభంగా, రుచిగా తయారు చేసుకునే విధానాన్ని ఇక్కడ తెలుసుకుందాం.. కావాల్సిన పదార్థాలు: ఒక కిలో మటన్, 2 టేబుల్ స్పూన్లు కారం, ఒక టేబుల్…