Bigg Boss Telugu 10: అందరికీ అతనే టార్గెట్.. బిగ్‌బాస్ మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే!
బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ ఆదివారం ( సెప్టెంబర్ 06) భారీ హంగామాతో ప్రారంభమైంది. సెలబ్రిటీలు, కామనర్సతో కలిపి మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. అయితే ఈ షో మొదలవ్వడమే గొడవలతో ప్రారంభమైంది. ముఖ్యంగా త్రిగుణ్ పై కంటెస్టెంట్స్ అందరూ ఆరోపణలు చేస్తున్నారు. హౌస్ లో అతను చాలా డామినేషన్ చూపిస్తున్నాడని, అన్నీ తనకే తెలుసని అనుకుంటున్నాడని, ఇది కరెక్ట్ కాదని…