Headlines

నెలల తరబడి ఒంటరిగా నదిని శుభ్రం చేసిన బిట్టూ.. డచ్‌ CEO నుంచి జాబ్‌ ఆఫర్‌!

భోపాల్, సెప్టెంబర్ 6:  మధ్యప్రదేశ్‌కు చెందిన సురేంద్ర సింగ్ చౌదరి, సోషల్ మీడియాలో ‘బిట్టు తబాహీ’గా గుర్తింపు పొందాడు. స్థానికంగా తీవ్రంగా కలుషితమైన అజ్నార్ నదిను శుభ్రం చేసేందుకు ఆయన నెలలుగా నిరంతరం పనిచేస్తున్నాడు. నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త, ఇతర వ్యర్థాలను స్వయంగా తొలగించడంతో పాటు.. నది పరిసరాల్లోని బహిరంగ ప్రదేశాలను కూడా శుభ్రం చేస్తున్నాడు. ఎవరి సహాయం లేకుండానే.. సురేంద్ర చేపట్టిన ఈ కార్యక్రమం వెనుక పెద్ద పర్యావరణ సంస్థ లేదు. ప్రభుత్వ…

Read Full News

DC Movie OTT: డైరెక్టరే హీరో.. ఓటీటీలోకి వచ్చేసిన ‘డీసీ’.. లోకేశ్ కనగరాజ్ 100 కోట్ల సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

ఖైదీ, మాస్టర్, లియో, కూలీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా డీసీ. కెప్టెన్ మిల్లర్ తో జాతీయ అవార్డు అందుకున్న అరుణ్ మాథేశ్వరన్ రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కించాయి. వామికా గబ్బి హీరోయిన్ గా నటించింది. ఆగస్టు 07న తెలుగు, తమిళం భాషల్లో రిలీజైన డీసీ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పాజిటివ్ రివ్యూలకు తోడు మౌత్ టాక్…

Read Full News

I’m Game Collections : దుల్కర్ ఈజ్ బ్యాక్.. ఐ యామ్ గేమ్ సినిమాతో బాక్సాఫీస్ షేక్.. టాక్సిక్ ఫస్డ్ డే కలెక్షన్లను మించిపోయి..

మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన సొంత గడ్డపై సత్తా చాటాడు. దాదాపు మూడేళ్ల తర్వాత ఐ యామ్ గేమ్ సినిమాతో మలయళీ అడియన్స్ ముందుకు వచ్చాడు ఈ హీరో. 2023లో వచ్చిన కింగ్ ఆఫ్ కొత్త తర్వాత దుల్కర్ నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 3 ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించగా.. రెండు రోజుల్లో రికార్డ్ బ్రేక్ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా వసూళ్లు చార్టులలో అగ్రస్థానంలో లేనప్పటికీ,…

Read Full News

Donkey Milk: గాడిద పాలు విరగవు, పులిసిపోవా..? ప్రచారంలో ఉన్నట్లు ఇవి తాగితే మంచిదేనా..?

పాలు అంటే సాధారణంగా మనకు ఆవు, గేదె, మేక పాలు గుర్తొస్తాయి. కానీ ఇటీవలి కాలంలో గాడిద పాలు కూడా చర్చలోకి వస్తున్నాయి. ముఖ్యంగా గాడిద పాలు తొందరగా విరగవు.. పులవవు.. ఆరోగ్యానికి ఎంతో మంచివ అంటూ సామాజిక మాధ్యమాల్లో, కొన్ని ప్రాంతాల్లో ప్రచారం జరుగుతోంది. మరికొందరైతే గాడిద పాలు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందని, అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. అయితే ఇందులో వాస్తవం ఎంత? గాడిద పాలు నిజంగానే పులవవా? ఇతర పాలతో…

Read Full News

ఒంటి కాలితో గెంతుతూ రోజూ బడికి.. ఏడేళ్ల చిన్నారి చదువుకోవాలన్న తపన చూడండి! వీడియో

బలియా, సెప్టెంబర్‌ 4: చదువుకోవాలన్న సంకల్పం ఉంటే ఎన్ని కష్టాలనైనా అధిగమించవచ్చని ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాకు చెందిన ఏడేళ్ల చిన్నారి రాగిణి నిరూపిస్తోంది. రాగిణికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పలువురి హృదయాలను కదిలిస్తోంది. ఓ కాలు దెబ్బతిన్నప్పటికీ.. పాఠశాలకు వెళ్లేందుకు ప్రతిరోజూ దాదాపు 400 మీటర్ల దూరాన్ని ఒంటికాలిపై గెంతుతూ వెళ్తోంది. రాగిణికి కేవలం ఆరు నెలల వయసున్నప్పుడు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు తీవ్రంగా…

Read Full News

రూ.4 వేల కోట్ల సినిమా.. అలా వదిలేసారేంటి బాసూ..?

భారతదేశంలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా చెబుతున్న రామాయణ సినిమా విడుదల తేదీకి కేవలం 60 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో మాత్రం చిత్రబృందం ఆశ్చర్యకరమైన నిశ్శబ్దాన్ని పాటిస్తోంది. వంద కోట్ల చిత్రాలకే నిర్మాతలు పెద్ద ఎత్తున హడావిడి చేస్తుంటే, రామాయణ వంటి భారీ ప్రాజెక్ట్‌కు ఇంత మౌనం ఎందుకు అన్న చర్చ జరుగుతోంది.ఈ మౌనం ప్రమోషన్స్‌లో భాగమా, లేక చిత్రబృందం రహస్యంగా ఏదైనా…

Read Full News

‘రోజుకు 4 గంటల నిద్రతో నా జర్నీ స్టార్ట్.. నో కోచింగ్..’ తండ్రి కల కోసం IAS అఖిల్‌ బుద్ధి సక్సెస్‌ జర్నీ

IAS అఖిల్‌ తండ్రి బాల్యం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో గడిచింది. పేదరికం కారణంగా ఆయన అమ్మమ్మ తనను పెంచలేకపోయారు. దీంతో ఒక కుటుంబానికి అప్పగించి, అక్కడ పని చేసుకుంటూ తినే పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ కుటుంబం ఆయనకు పని చేయిస్తూనే చదువుకునే అవకాశం కల్పించింది. ఆ అనుభవమే ఆయన తండ్రికి విద్య విలువను తెలియజేసింది. అఖిల్‌ తల్లి కూడా ఏడో తరగతి వరకే చదువుకున్నారు. పెద్దగా ఆర్థిక లేదా విద్యా నేపథ్యం లేకపోయినా.. తమ పిల్లలకు…

Read Full News

టీచర్స్ డే విందులో మొదలైన రచ్చ.. హెడ్‌మాస్టర్‌ను పొట్టుపొట్టుగా కొట్టిన విద్యార్థులు!

జల్‌పాయిగురి: పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయిగురి జిల్లాలో ఓ పాఠశాలలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీచర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో తలెత్తిన వివాదం చివరకు హెడ్‌మాస్టర్, విద్యార్థుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పాఠశాల ప్రాంగణం కొద్దిసేపు రణరంగాన్ని తలపించింది. ఏకంగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. పాఠశాలలో టీచర్స్ డే కార్యక్రమం అనంతరం విద్యార్థులకు విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి మధ్య…

Read Full News

చదువుకున్న కాలేజీకి ఏకంగా రూ.190 కోట్లు ఇచ్చిన తెలుగు దంపతులు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ నిధులను ఉపయోగించనున్నారు. ఈ కొత్త కాలేజీ లో ఇంటెలిజెంట్ సిస్టమ్స్ తయారీపై దృష్టి పెట్టడంతో పాటు, సమాజంపై వాటి ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై అధ్యయనం చేసేలా విద్యార్థులకు అవకాశం ఇస్తారు. ఈ భారీ విరాళం ద్వారా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లతో పాటు వ్యాపార రంగంలో (ఎంట్రప్రెన్యూర్‌షిప్) ప్రోత్సాహం లభిస్తుంది. తద్వారా భవిష్యత్‌లో ఏఐ రంగంలో అగ్రగామిగా నిలిచే నాయకులను తయారు చేసే అవకాశం ఉంది. వికాస్, అనురాధ…

Read Full News

చిన్న సినిమాలే.. కానీ థియేటర్స్ అన్నీ హౌజ్ ఫుల్..

మామూలుగా పెద్ద స్టార్ సినిమాలు లేదా పండగ సీజన్ లేనిదే థియేటర్లు ఫుల్ అవ్వడం కష్టం. కానీ ప్రస్తుతం పెద్ద స్టార్స్ లేకపోయినా, పండగ సీజన్ కాకపోయినా థియేటర్లు హౌజ్ ఫుల్ అవుతూ ప్రేక్షకులతో సందడిగా మారుతున్నాయి. ఈ ట్రెండ్ కొనసాగిస్తూ, రాబోయే రెండు రోజుల వ్యవధిలో ఏకంగా ఐదు కొత్త చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి, ఇవి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీకి తెర తీయనున్నాయి.సెప్టెంబర్ 10న కార్తీ నటించిన “సర్దార్ 2” అన్నపూర్ణ స్టూడియోస్…

Read Full News