
Actor : మొదటి సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. ఇప్పుడు ఒక్క మూవీకి రూ.70 కోట్లు రెమ్యునరేషన్..
ఇండస్ట్రీలోకి హీరోగా సులభంగానే అరంగేట్రం చేశాడు. తండ్రి స్టార్ హీరో.. తల్లి ఫేమస్ నటి. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ కావడంతో చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఏర్పడింది. దీంతో తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. హీరోగా మొదటి సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ చిత్రానికి అతడు కేవలం 250 మాత్రమే తీసుకున్నాడు. కానీ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.70 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. అటు రొమాంటిక్, ఇటు మాస్ యాక్షన్ హీరోగానూ మెప్పించాడు. ఇప్పుడు మనం…