
Brain Health: ఫోన్ వాడుతూ నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఈ 3 టిప్స్ తెలిస్తే మీ మెదడు సేఫ్!
మనం ఎంత బిజీగా ఉన్నా, సరైన నిద్ర లేకపోతే అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. ఈ అలవాటు ఆల్కహాల్ కంటే మెదడుకు ఎక్కువ హాని కలిగిస్తుందని ఒక ప్రముఖ న్యూరోసర్జన్ హెచ్చరించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. చెడు నిద్ర మెదడుకు ఎందుకు హానికరమో తెలుసా? చెడు నిద్ర ప్రభావం ఆల్కహాల్ లా ఉంటుంది. నిద్రలేని రాత్రి తర్వాత మీకు తలనొప్పి, గందరగోళం, తల తిరగడం లాంటివి వస్తాయి. కానీ…