
పిజ్జా లొట్టలేసుకుంటూ తింటున్నారా.. తయారీ చూస్తే డోకు రావాల్సిందే..!
ఏ పిజ్జా షాప్కైనా వెళ్లండి, ఏ బర్గర్ అయినా ఆర్డర్ చేయండి. ముందుగా కనిపించేది లేవిష్గా డెకరేట్ చేసిన హాల్స్, కపుల్స్ని, పిల్లలను ఇట్టే ఎట్రాక్ట్ చేసే డిజైన్స్ ఉంటాయి. ఏ పిజ్జా సెంటర్ చూసినా హైజీన్కి మారుపేరేమో అనిపించేలా బిల్లింగ్ కౌంటర్లోనే సేఫ్టీకి హెడ్ క్యాప్స్, హ్యాండ్ గ్లోవ్స్ కనిపిస్తాయి. కానీ ఇదంతా పైకి కనిపించేవి మాత్రమే. వెనక్కి వెళ్లి ఒకసారి కిచెన్ సెంటర్లో చూసే అవకాశం మీకు మాకూ ఎవరికీ ఉండదు. ఈ మధ్యకాలంలో…