
Health Care: అరికాళ్లలో మంటను లైట్ తీసుకుంటున్నారా..? తీవ్రమైన రోగాలకు సంకేతం కావొచ్చు..!
పాదాలలో ఈ మంటకు అత్యంత సాధారణ కారణం నరాలు దెబ్బతినడం కావొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణనులు. ముఖ్యంగా మధుమేహ రోగులలో నిరంతరం అధిక రక్తంలో చక్కెర స్థాయిలు పాదాలలోని నరాలను క్రమంగా దెబ్బతీస్తాయి. దీని ఫలితంగా పాదాలలో జలదరింపు, తిమ్మిరి, మంటలు వస్తాయి. ఈ సమస్యను సకాలంలో గుర్తించకపోతే శాశ్వత నరాల నష్టం సంభవించవచ్చు. పాదాలలో మంటకు కారణాలేంటో మరింత లోతుగా తెలుసుకుంటే.. విటమిన్ లోపం.. పాదాలలో మంటకు ఒక ప్రధాన కారణం విటమిన్ లోపం కావొచ్చు….