
PAK VS SL : ఇలా ఎలా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు బ్రో.. గన్ సెలబ్రేషన్‌పై ఫర్హాన్ నిర్లక్ష్యపు సమాధానం!
PAK VS SL : ఆసియా కప్ సూపర్-4 దశలో భాగంగా పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య ఈరోజు ఒక కీలక మ్యాచ్ జరగనుంది. రెండు జట్లకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ సాహిబ్జాదా ఫర్హాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత బ్యాట్‌ను గన్‌లా పట్టుకుని సెలబ్రేషన్ చేసుకున్న దానిపై మీడియా అతడిని ప్రశ్నించింది….