
పాక్ క్రికెటర్ల తీరుపై ICCకి BCCI ఫిర్యాదు
భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) పాకిస్తాన్ క్రికెటర్ల అనుచిత ప్రవర్తనపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) కి ఫిర్యాదు చేసింది. ఈ నెల 21వ తేదీన జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ ఫర్హాన్ తన బ్యాట్‌ను తుపాకిలాగా చూపించడం, పాకిస్తాన్ బౌలర్ హారిస్ రావూఫ్ విమానం కూలినట్టు సైగలు చేయడం వంటి ఘటనలపై ఫిర్యాదు చేయబడింది. బిసిసిఐ, ఈ చేష్టలు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని, భారతీయులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆరోపించింది. ఫర్హాన్ సిక్స్…