
సైయార స్టార్స్‌కు క్రేజీ ఆఫర్స్.. దశ తిరిగినట్లేనా
ఒక్క హిట్ సినిమాతో ఎవరి విధి అయినా మారిపోవచ్చు. బాలీవుడ్లో కొత్త తారలైన ఆహన్ పాండే, అనిత్ పడ్డా విషయంలో ఇది అక్షర సత్యంగా నిరూపితమైంది. మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన సయారా సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై జాతీయ స్థాయిలో ట్రెండింగ్‌గా నిలిచింది. ఈ రొమాంటిక్ డ్రామా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి, నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరింది. మొత్తంగా 600 కోట్ల మార్క్‌ను చేరుకొని అగ్ర తారల రికార్డులను…