
Gold Rates: రేట్ల సంగతి సరే! అసలు బంగారంలో జరిగే కల్తీ గురించి తెలుసా?
ప్రస్తుతం పండుగ సీజన్ నడుస్తోంది. కొన్నిరోజుల్లో దసరా, ఆ తర్వాత దీపావళి.. వరుసగా పండుగలు రాబోతున్నాయి. అందుకే ఈ సీజన్ లో చాలామంది బంగారం కొనుగోలు చేస్తుంటారు. బంగారం ధరల్లో హెచ్చుతగ్గుల వస్తుండడంతో అధిక లాభం కోసం కొంతమంది వ్యాపారులు బంగారాన్ని కల్తీ చేస్తుంటారు. బంగారు నగల తయారీలో కాడ్మియం అనే లోహాన్ని వాడి దాన్ని 22 క్యారెట్ల గోల్డ్ గా చెప్తుంటారు. అయితే ఎంతో విలువైన బంగారాన్ని కొనుగోలు చేసేముందు కొన్ని విషయాలు మైండ్‌లో పెట్టుకోవాలి….