ప్రాచీన కాలంనాటి ఈ జావ ఒక్కసారి తాగితే చాలు.. ఫుల్ ఎనర్జీ, నరాల బలహీనత కూడా పరార్
మినుముల జావకు కావాల్సిన పదార్థాలు : పావు కప్పు మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ బియ్యం , పావు టీ స్పూన్ మెంతులు, నాలుగు యాలకలు, అర కప్పు బెల్లం తురుము, సరిపడా నీరు, అర కప్పు బెల్లం తురుము, పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము , చిటికెడు ఉప్పు, పావు టీ స్పూన్ సొంఠి పొడిని తీసుకోవాలి. మినుముల జావ తయారీ విధానం: ముందుగా పావు కప్పు మినపప్పును తీసుకుని లో ఫ్లేమ్ లో…