
Sourav Ganguly : ఈడెన్ గార్డెన్స్‌లో మళ్లీ గంగూలీ రాజ్యం.. సీఏబీ అధ్యక్షుడిగా మరోసారి దాదా..రాగానే అదిరిపోయే అప్‌డేట్!
Sourav Ganguly : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తిరిగి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2019లో బీసీసీఐ అధ్యక్షుడిగా వెళ్లే ముందు ఆయన ఈ పదవిలో ఉన్నారు. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత మళ్లీ అదే పదవిలోకి వచ్చారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గంగూలీ ఒక సంచలన ప్రకటన చేశారు. సోమవారం జరిగిన సీఏబీ 94వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా ఈ పదవికి ఎంపికయ్యారు….