
IPhone: ఏంటి బ్రో ఇలా చేశావ్.. బతికుంటే ఎన్ని ఐఫోన్‌లైనా కొనొచ్చు.. కడుపుకోతను తీర్చేదెవరు..?
ఈ మధ్య ఎవడూ చూసిన ఐఫోన్, ఐఫోన్ అంటున్నారు. దాన్ని కొనేందుకు తెగ ఎడబడుతున్నారు. ఐఫోన్ ఉంటే అదో పెద్ద స్టేటస్‌లా ఫీల్ అవుతున్నారు. ఇక యూత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లే.. కొందరై అప్పులు చేసి మరీ ఐఫోన్ కొంటుంటే మరి కొందరు.. ఇంట్లో వాళ్లను వేధించి, ఇప్పించక పోతే బ్లాక్ చనిపోతామని బ్లాక్ మెయిల్ చేసి మరీ దాన్ని సొంత చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే విశాఖ జిల్లాలో వెలుగు చూసింది. ఇంట్లో వాళ్లు ఐఫోన్…