PCOD Symptoms: మహిళల్లో PCODని ముందే గుర్తించాలంటే.. తప్పక గమనించాల్సిన లక్షణాలు ఇవే!
కొంతమందిలో బరువు పెరిగిన తర్వాత లేదా గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఇలాంటి సమస్య ఉన్నట్లు గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే ఈ లక్షణాలు ఉన్న ప్రతి మహిళకు PCOD ఉందని చెప్పలేం. ఇతర హార్మోన్ల సమస్యలు, జీవనశైలి మార్పులు లేదా ఇతర ఆరోగ్య కారణాల వల్ల కూడా ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. కాబట్టి లక్షణాల ఆధారంగా స్వయంగా నిర్ణయించుకోకుండా వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. 1. పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం PCODలో తరచుగా కనిపించే…