
Bhagyashri Borse : గ్లామర్ ఫోజులతో చంపేస్తోన్న హీరోయిన్.. చూపులతో కవ్విస్తున్న భాగ్య శ్రీ..
భాగ్య శ్రీ బోర్సే.. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా తనకంటూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసింది. ఆమె నటించిన రెండు చిత్రాల్లో ఒకటి అట్టర్ ప్లాప్.. మరొకటి హిట్. రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన భాగ్య శ్రీ బోర్సే.. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన కింగ్డమ్ చిత్రంలో నటించింది. రెండు చిత్రాలతోనే విపరీతమైన…