Headlines

Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈషాన్ కిషన్ విశ్వరూపం.. ఒకే ఇన్నింగ్స్‌తో 3 రికార్డులు బ్రేక్

Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్ పోరులో ఈస్ట్ జోన్ సారథి ఈషాన్ కిషన్ సరికొత్త చరిత్ర లిఖించాడు. ప్రత్యర్థి బౌలర్లను నలువైపులా బాదుతూ గ్రౌండ్‌లో పరుగుల వరద పారించాడు. మొత్తం 334 బంతులను ఎదుర్కొన్న కిషన్ ఏకంగా 270 పరుగులు సాధించి జట్టుకు కొండంత కొండలాంటి స్కోరును అందించాడు. అతడి మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్‌లో 30 ఫోర్లు, 7 మెరుపు సిక్సర్లు ఉన్నాయి. కేవలం 270 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న అతడు, క్రీజులో…

Read Full News

Telangana: వర్షాల కోసం వినూత్న పూజలు.. గుట్టపై ‘వరద పాశం’

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గోవర్ధనగిరి గ్రామస్థులు సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండాలని ఆకాంక్షిస్తూ వినూత్నంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని సంజీవరాయని గుట్టపై వెలసిన ఆంజనేయస్వామికి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. పాలతో ‘వరద పాశం’ వంటకం గ్రామస్థుల విశ్వాసం ప్రకారం.. సంజీవరాయని గుట్టపై ‘వరద పాశం’ పోస్తే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని నమ్మకం. ఇందులో భాగంగా ఆవు, గేదె,…

Read Full News

ఆరోగ్యం అనుకుంటే పొరపాటే.. ఈ కూరగాయ వీరికి విషంతో సమానం

బెండకాయ తినడం ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా మంది బెండకాయతో అనేక రకాల వంటకాలు ప్రిపేర్ చేససుకొని తింటారు. కొందరు బెండకాయ ఫ్రై చేసుకుంటే మరికొంత మంది బెండకా సూప్, కర్రీ ఇలా రకరకాల వంటలు ప్రిపేర్ చేసుకొని తింటారు. ఇక మార్కెట్‌కు వెళ్లిన ప్రతి సారి తప్పకుండా బెండకాయలు కొనుగోలు చేసి తీసుకొస్తుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని ఎక్కువగా తినేస్తుంటారు. అయితే బెండకాయ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొంత మంది…

Read Full News

palmistry: అరచేతిలో ఈ ధనయోగ గుర్తులు ఉన్నాయా? సంపద, అదృష్టం కలిసొస్తాయట!

palmistry in Telugu: మన అరచేతిలో కనిపించే ప్రతి గీతకు, గుర్తుకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని హస్త సాముద్రిక శాస్త్రం చెబుతుంది. అరచేతిలోని రేఖలు, పర్వతాలు, చిన్న చిన్న గుర్తులను పరిశీలించడం ద్వారా వ్యక్తి స్వభావం, అదృష్టం, ఆర్థిక పరిస్థితి వంటి అంశాలను అంచనా వేయవచ్చని పురాతన కాలం నుంచి నమ్మకం ఉంది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన గుర్తులు ఉంటే వాటిని ధనయోగానికి సంకేతాలుగా పరిగణిస్తారు. అరచేతిలో కనిపించే ముఖ్యమైన ధనయోగ గుర్తుల్లో ‘ధన త్రికోణం’ ఒకటి….

Read Full News

ODI Runs 2026: గిల్ టాప్.. కోహ్లీ సెవెన్త్.. ఈ ఏడాది వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసింది ఎవరో తెలుసా?

ODI Runs 2026: 2026 అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో బ్యాటర్లు పరుగుల వరద పారించారు. ఈ ఏడాది అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో నిలిచాడు. జో రూట్, విరాట్ కోహ్లీ సహా టాప్-7లో చోటు దక్కించుకున్న మిగతా స్టార్ ప్లేయర్లు ఎవరోచూద్దాం. అగ్రస్థానంలో దూసుకెళ్తున్న శుభ్‌మన్ గిల్ టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది వన్డేల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 9…

Read Full News

Chiranjeevi: ఓటీటీలో ఈ తెలుగు వెబ్ సిరీస్‌ ను చాలా బాగా ఎంజాయ్ చేశా: మెగాస్టార్ చిరంజీవి

ఈ వారం ఓటీటీలో పలు కొత్త సినిమాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు వచ్చాయి. వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేశ్ కనగరాజ్ డీసీ, పళ్ల బురుసు, తాప్పీ గాంధారి, మాధవన్ జీడీఎన్, ఉన్మాదం, , ది రన్నర్, అనంతన్ కాడు వంటి సినిమాలతో పాటు జగమే సంగీతం, ది కోర్ట్ వంటి వెబ్ సిరీస్ లు వచ్చాయి. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ తెలుగు వెబ్ సిరీస్ ను చూసి అనంతరం…

Read Full News

ఆ హీరోయిన్‌ను చూస్తే ఎవ్వరికైనా గౌరవం ఇవ్వాలనిపిస్తుంది.. చాలా మంచింది : గుణశేఖర్

ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు గుణశేఖర్. అలాగే గుణశేఖర్ దర్శకత్వం వహించిన బాల రామాయణం జాతీయ ఉత్తమ బాలల చిత్రంగా పురస్కారాన్ని అందుకోవడమే కాక రాష్ట్ర స్థాయిలో కూడా పలు నంది పురస్కారాలను అందుకుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించిన ఒక్కడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఒక్కడు సినిమా 8 నంది అవార్డులనూ, ఉత్తమ దర్శకుడి పురస్కారంతో పాటు నాలుగు…

Read Full News

Bigg Boss Telugu 10: జూనియర్ ఆర్టిస్ట్‌గా రూ. 600తో మొదలు పెట్టి.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘టెంపర్’లో ప్రకాష్ రాజ్ తమ్ముడి పాత్రలో కరుడుగట్టిన విలన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వంశీ. ‘టెంపర్’ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడీ యాక్టర్. ‘అత్తారింటికి దారేది’, ‘భరత్ అనే నేను’, ‘సాహో’, ‘భీష్మ’, ‘వకీల్ సాబ్’, ‘హిట్ 2’, ‘దేవర’.. ఇలా పలు హిట్ సినిమాల్లో విలన్ గా ఆకట్టుకున్నాడు వంశీ. ఇక ఈ ఏడాది పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’,…

Read Full News

Gold, Silver Prices: నెల రోజుల్లో బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయో తెలుసా..?

Gold, Silver Prices: గత నెల రోజులుగా బంగారం, వెండి కొనుగోలుదారులకు మార్కెట్ చాలా చురుకుగా ఉంది. బంగారం, వెండి ధరలు రెండూ ఒక్కసారిగా పెరిగాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వారి డేటా ప్రకారం, ఆగస్టు 5వ తేదీ నుండి సెప్టెంబర్ 7వ తేదీ మధ్య బంగారం, వెండి ధరలు రెండూ గణనీయంగా పెరిగాయి. ఆగస్టు 5వ తేదీన, 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,45,626గా ఉంది. సెప్టెంబర్ 7వ…

Read Full News

India Post GDS Recruitment: టెన్త్ పాసైతే చాలు.. తపాలా శాఖలో 23,757 ఉద్యోగాలు! ఇలా అప్లై చేయండి

India Post GDS Recruitment 2026 Telugu: పదో తరగతి పాసైన నిరుద్యోగులకు తపాలా శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో మొత్తం 23,757 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాల్లో ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM), డాక్ సేవక్ హోదాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత ప్రధాన…

Read Full News