
Pink Jersey : కొత్త జెర్సీలో టీమిండియా ప్లేయర్స్.. నీలం బదులు పింక్ జెర్సీలో ఎందుకు ఆడుతోంది?
Pink Jersey : భారత మహిళా క్రికెట్ జట్టు, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఈ సిరీస్‌ను గెలిచేందుకు ఇరు జట్లు కఠినంగా శ్రమిస్తున్నాయి. అయితే, ఈ నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో భారత మహిళా జట్టు సాధారణంగా వేసుకునే నీలం రంగు జెర్సీ బదులు, పింక్ జెర్సీలో ఆడబోతోంది. ఈ ప్రత్యేకమైన నిర్ణయం వెనుక ఒక మంచి కారణం ఉంది. భారత్ పింక్ జెర్సీలో ఆడటానికి కారణం ఇదే భారత మహిళా…