
India vs Pakistan : భారత్-పాక్ క్రికెట్ వైరం ఎప్పటికీ ముగియదు.. పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
India vs Pakistan : ఆసియా కప్ ఫైనల్ పోరు మరింత వేడెక్కింది. భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరిగే ఈ మహా సంగ్రామానికి ముందు, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ఒక సంచలన వ్యాఖ్య చేశారు. రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నంత కాలం భారత్-పాక్ క్రికెట్ వైరం ఎప్పటికీ ముగియదని ఆయన అన్నారు. అయితే, ఈ టోర్నమెంట్‌లో భారత్‌దే పైచేయి అవుతుందని ఒప్పుకుంటూనే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై లతీఫ్ సెటైర్…