
Sperm Donation: వీర్యాన్ని ఎవరు దానం చేయవచ్చు?.. దాతకు ఎంత డబ్బు వస్తుంది?
స్పెర్మ్ డొనేషన్ నేడు ముఖ్యమైన ప్రక్రియ. ఇది సహాయక పునరుత్పత్తి సాంకేతికత (ART). వంధ్యత్వంతో బాధపడేవారికి, లేదా సొంత స్పెర్మ్ లేక కుటుంబాన్ని ప్రారంభించాలనుకునే ఒంటరి మహిళలు, స్వలింగ జంటలు ఈ ప్రక్రియ ద్వారా తమ కలలు నెరవేర్చుకుంటున్నారు. స్పెర్మ్ దానం చేయాలంటే దాతకు కొన్ని అర్హతలు, ఆరోగ్య ప్రమాణాలు ఉండాలి. దాత వయస్సు, అర్హత సాధారణంగా 18 నుండి 39 సంవత్సరాల మధ్య వయసు ఉండే ఆరోగ్యకర పురుషులు మాత్రమే స్పెర్మ్ దానం చేయడానికి అర్హులు….