
మహిళలకు ప్రతినెలా రూ.2100..! ఈ నెల 25 నుంచి పథకం ప్రారంభం..
హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం నెలవారీ ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి లాడో లక్ష్మీ యోజన కింద మహిళలకు నెలకు రూ.2,100 అందించనున్నారు. ఈ పథకం సెప్టెంబర్ 25న ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ సెప్టెంబర్ 25న ఈ యాప్‌ను ప్రారంభిస్తారు. కురుక్షేత్ర డిసి విశ్రామ్ కుమార్ మీనా ఈ పథకం గురించి సమాచారం అందిస్తూ.. కుటుంబ ఆదాయం సంవత్సరానికి లక్ష రూపాయల కంటే తక్కువ ఉన్న మహిళలకు మాత్రమే ప్రయోజనాలు లభిస్తాయని…