
Swaminarayan Temple: జోధ్‌పూర్‌లో స్వామినారాయణ్ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు సర్వం సిద్ధం.. పూర్తి వివరాలివే..
జోధ్‌పూర్‌లోని BAPS స్వామినారాయణ్ ఆలయం ప్రతిష్టాపన కార్యక్రమం గురువారం (సెప్టెంబర్ 25వ తేదీన) అంగరంగ వైభవంగా జరగనుంది. అయితే, ఈ ప్రతిష్టాపన వేడుకకు ముందు నుంచి అనేక రకాల ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలను BAPS స్వామినారాయణ సంస్థ అధిపతి, ఆధ్యాత్మిక గురువు, ప్రపంచ ప్రఖ్యాత సాధువు బ్రహ్మస్వరూప్ మహంత్ స్వామి మహారాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే.. స్వామినారాయణ్ ఆలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి రెండు రోజుల ముందు.. ప్రతిష్టించబడే దేవతా విగ్రహాలను యజ్ఞం ముందు ఉంచారు…..