
Fact Check: ఎబోలా సోకుతోంది.. కూల్‌డ్రింక్స్ తాగకండి..! ఇది నిజమా? అబద్ధమా?
ఎబోలా వైరస్ సోకుతోందని, ప్రజలంతా కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు వాట్సాప్‌లో ఒక విషయం వైరల్ అవుతోంది. “దయచేసి మాజా, కోకో కోలా, 7అప్, థమ్సప్, పెప్సీ, స్ప్రైట్ వంటి శీతల పానీయాలను తాగవద్దు. ఎందుకంటే కంపెనీ కార్మికుల్లో ఒకరు ఎబోలా అనే ప్రమాదకరమైన వైరస్ కలుషిత రక్తాన్ని అందులో కలిపారు” అని సోషల్ మీడియాలో, అలాగే వాట్సాప్‌లో ఒక మెసేజ్ చక్కర్లు కొడుతోంది. అయితే ఫ్యాక్ట్ చెక్‌లో ఈ వార్త ఫేక్ అని…