Akkineni Nagarjuna: నా ఫొటో, పేరును వాడుకోవద్దు.. హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు నాగార్జున..

Akkineni Nagarjuna: నా ఫొటో, పేరును వాడుకోవద్దు.. హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు నాగార్జున..

సినీ నటుడు అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా తన ఫొటో, పేరును వాడుకోకుండా.. ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో నాగార్జున పిటిషన్‌ వేశారు. నాగార్జున పిటిషన్‌ను జస్టిస్ తేజస్ కారియా విచారించారు. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన కంటెంట్‌లో.. అలాగే వస్తువులు, దుస్తులపై తన చిత్రాన్ని అనధికారికంగా ఉపయోగించడం ద్వారా.. తన వ్యక్తిత్వ హక్కులు ఉల్లంఘిస్తున్నారని నాగర్జున తరపున న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు…

Read More
ఇంట్లోనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి దారుణ హత్య.. విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజం!

ఇంట్లోనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి దారుణ హత్య.. విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైశ్య కాలనీలో జరిగిన దారుణ ఘటన స్థానికుల ఒంట్లో వణుకు పుట్టించింది. ఎవరు చంపారో తెలియదు.. ఒళ్లంతా రక్తమోడేలా అత్యంత పాశవికంగా కొట్టి చంపారు. ఇరుగు పొరుగు వారు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ మైండ్ బ్లాక్ అయ్యే ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. మర్డర్ మాటున ట్రయాంగిల్ రిలేషన్‌ను పూసగుచ్చినట్టు వివరించారు. 60 ఏళ్ళ గుబ్బల రామ్మోహన్‌రావు అనే వ్యక్తి సింగరేణిలో ఉద్యోగిగా పనిచేశారు….

Read More
పండగ వేళ పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే?

పండగ వేళ పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే?

సెప్టెంబర్ 22, సోమవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం 1,12,580 రూపాయలుగా ఉంది. 22 కేరట్ల బంగారం ధర తులం 1,03,200 రూపాయలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,44,900 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల పసిడి ధర రూ.1,12,290, 22 కేరట్ల ధర రూ.1,02,940 లుగా ఉంది. కేజీ వెండి ధర రూ.1,34,900గా ఉంది. ముంబైలో 24…

Read More
పెళ్లి అంటూ నమ్మించి.. నిలువునా దోచేసింది

పెళ్లి అంటూ నమ్మించి.. నిలువునా దోచేసింది

తాజాగా అలాంటి ఘటనే విజయవాడలో జరిగింది. ఆన్‌లైన్‌ వివాహ వేదికలో పరిచయమైను యువకుడ్ని ఓ యువతి మోసం చేసిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విజయవాడ పటమటకు చెందిన ఓ యువకుడికి ఈ ఏడాది జూన్‌ 23న కీర్తి చౌదరి అనే యువతి ఆన్‌లైన్‌ వివాహ పరిచయ వేదికలో కలిసింది. ఇద్దరి అభిరుచులు కలిసాయి. దీంతో ఇద్దరూ పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా వారి పరిచయం కొనసాగుతోంది. ఈ క్రమంలో కొద్ది రోజుల తరువాత ‘ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెడదాం…..

Read More
Watch: వామ్మో.. సముద్రంలో కొట్టుకుపోయిన కారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Watch: వామ్మో.. సముద్రంలో కొట్టుకుపోయిన కారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

మహారాష్ట్రలోని నాలాసోపారా తీరంలో స్కార్పియో కారు కొట్టుకుపోయింది.. కలంబ్‌ బీచ్‌లో అలల ఉధృతికి టూరిస్ట్‌ కారు సముద్రంలోకి కొట్టుకుపోయింది. సముద్రంలోకి కొట్టుకుపోయిన కారును ట్రాక్టర్‌, తాళ్ల సాయంతో ఒడ్డుకి తీసుకొచ్చారు స్థానికులు.. అయితే, ప్రమాద సమయంలో కారు లోపల ఎవరూ లేకపోవడంలో ప్రాణనష్టం తప్పింది. ఇసుకలో కారు ఇరుక్కుపోవడంతో ఈ ఘటన జరిగిందని బాధితులు పేర్కొన్నారు. అయితే, టూరిస్టులు సేఫ్‌లైన్‌ను దాటడం వల్లే కారు సముద్రంలోకి కొట్టుకుపోయిందని స్థానికులు పేర్కొంటున్నారు. కుండపోత వర్షాలు.. ఇదిలాఉంటే.. మహారాష్ట్రలో కుండపోత…

Read More
Baba Ramdev: గర్భాశయ స్పాండిలైటిస్‌కు యోగాతో చెక్.. రామ్‌దేవ్ బాబా చెప్పిన అద్భుత ఆసనాలు ఇవే..

Baba Ramdev: గర్భాశయ స్పాండిలైటిస్‌కు యోగాతో చెక్.. రామ్‌దేవ్ బాబా చెప్పిన అద్భుత ఆసనాలు ఇవే..

నేటి ఆధునిక జీవనశైలిలో, ఎక్కువసేపు మొబైల్ ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌లపై పనిచేయడం వల్ల వెన్నునొప్పి, సరైన భంగిమ లేకపోవడం వంటి సమస్యలు చాలా సాధారణం అయ్యాయి. దీనివల్ల చాలా మంది యువత గర్భాశయ స్పాండిలైటిస్‌కు గురవుతున్నారు. ఈ పరిస్థితి మెడ, భుజాలు, పై వీపులో తీవ్రమైన నొప్పి, దృఢత్వం వంటి లక్షణాలకు దారితీస్తుంది. కొన్ని సందర్భాలలో నరాలపై ఒత్తిడి వల్ల చేతులలో జలదరింపు, బలహీనత కూడా ఏర్పడవచ్చు. ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి యోగా గురువు…

Read More
Watch Video: గర్బా డ్యాన్స్‌ చేస్తుండగా సెడెన్‌ ఎంట్రీ.. అంతలోనే ఓ యువతిని పట్టుకుని..

Watch Video: గర్బా డ్యాన్స్‌ చేస్తుండగా సెడెన్‌ ఎంట్రీ.. అంతలోనే ఓ యువతిని పట్టుకుని..

మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో ఓ మహిళ సినీ ఫక్కీలో కిడ్నాప్‌ అయింది. ఖాన్‌పురాలోని భావ్‌సర్ ధర్మశాలలో మహిళలు, యువతులు గర్బా డ్యాన్స్‌ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు అక్కడకు వచ్చారు. డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న ఒక మహిళను పట్టుకుని అక్కడి నుంచి లాక్కెళ్లారు. ఇది చూసి అక్కడున్న వారు షాక్‌ అయ్యారు. వారి నుంచి ఆ మహిళను కాపాడేందుకు ఒక యువతి ప్రయత్నించింది. అయితే ఆ గుంపులోని ఒక మహిళ ఆమెను…

Read More
తెలంగాణలోని ఆ 12 జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణలోని ఆ 12 జిల్లాల్లో భారీ వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. ఈ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. అధికారులు ప్రజలకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రేపటికి ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. ప్రజలు వర్షాల కారణంగా…

Read More
Heavy Rain Alert: బాబోయ్ వదలని వరుణుడు.. మళ్లీ కుండపోత వానలు! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు

Heavy Rain Alert: బాబోయ్ వదలని వరుణుడు.. మళ్లీ కుండపోత వానలు! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు

అమరావతి, సెప్టెంబర్‌ 26: ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎల్లుండి దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నేడు, రేపు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే…

Read More