
Home Loan: హోమ్ లోన్ తీసుకుంటున్నారా? ఒకసారి వడ్డీ రేట్లు చెక్ చేయండి!
మనదేశంలో ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి పండుగల సీజన్ మంచిదని భావిస్తుంటారు. అందుకే కొత్తగా ఇల్లు కొనాలనుకునేవాళ్లు, హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వాళ్లు ఈ సీజన్ నే ఎంచుకుంటారు. ఈ నవరాత్రి సీజన్‌లో మీరు ఇల్లు కొనాలనుకుంటే బెస్ట్ వడ్డీ రేట్లు ఏయే బ్యాంకులు అందిస్తున్నాయో ఒకసారి చూసేయండి! యస్‌బీఐ హోమ్ లోన్ ప్రస్తుతం యస్ బీఐలో హోమ్ లోన్ వడ్డీ రేట్లు 7.50 నుంచి 8.70 శాతం వరకూ ఉన్నాయి. యస్ బిఐ హోమ్ లోన్…