
L Celebration: పాకిస్తాన్‌పై ఊచకోత.. కట్‌చేస్తే.. L సెలబ్రేషన్‌తో అభిషేక్ రచ్చ.. అసలేంటి ఈ కొత్త స్టైల్?
Abhishek Sharma L Celebrations: యువ సంచలనం అభిషేక్ శర్మ, పాకిస్తాన్‌పై అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. కేవలం 39 బంతుల్లో 189.74 స్ట్రైక్ రేట్‌తో 74 పరుగులు చేసి భారతదేశానికి విజయాన్ని అందించాడు. ఈ వీర విహారం తర్వాత, అతను ‘L’ ఆకారంలో చేతి వేళ్లను చూపిస్తూ చేసిన సెలబ్రేషన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అభిషేక్ కేవలం 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు, పాకిస్తాన్‌పై ఒక భారతీయుడు చేసిన వేగవంతమైన…