
ఎక్కువ డబ్బు పెట్టి.. రీఛార్జ్ ప్లాన్లతో విసిగిపోయారా? అయితే BSNL 72 రోజుల ప్లాన్ గురించి తెలుసుకోండి..
భారీగా పెరిగిపోయిన మొబైల్ రీఛార్జ్ ప్లాన్లతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి కోసం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అద్భుతమైన 72 రోజుల ప్లాన్ తీసుకొచ్చంది. ప్రస్తుతం భారతదేశం అంతటా బీఎస్‌ఎన్‌ఎల్ 4G సేవను ప్రారంభిస్తోంది. ఈ టెలికాం ఆపరేటర్ తన 4G నెట్‌వర్క్ సెప్టెంబర్ 27, 2025 నుండి ప్రతి టెలికాం సర్కిల్‌లో లైవ్ కానుంది. గత సంవత్సరం నుండి ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నందున, దేశవ్యాప్తంగా 1 లక్షకు పైగా…