
బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా? రూ.2 లక్షల మార్క్ నిజమేనా?
ఒక్క 2025 ఏడాదిల లోనే బంగారం ధర 50 శాతం, వెండి ధర 55 శాతం చొప్పున పెరిగింది. ఎప్పుడూ లేని విధంగా ఆల్ టైం హయ్యె్స్ట్ ప్రైస్ కు చేరుకుంది. ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రూ. 1,17,570 గా ఉంది. అయితే రాబోయే రెండేళ్లలో ఈ రేట్లు రూ.2 లక్షల మార్క్ ను దాటతాయని వార్తలొస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత? ఇప్పుడు తెలుసుకుందాం. రూ. 2 లక్షలు? డాలర్ తో పోలిస్తే రూపాయి…