
మాదాపూర్ లో డేటింగ్ యాప్ ద్వారా చీటింగ్
మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో డేటింగ్ యాప్ ద్వారా జరిగిన మోసం సంఘటనలో ఒక వైద్యుడు బాధితుడయ్యాడు. గ్రైండర్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువకుడు వైద్యుడిని హోటల్ రూమ్కు పిలిచి దాడి చేశాడు. వైద్యుడు నిరాకరించడంతో దాడి జరిగింది. అనంతరం, యువకుడు వైద్యుడిని డబ్బుల కోసం బెదిరించాడు. ఐదు వేల రూపాయలు ఇచ్చిన తర్వాత కూడా, వైద్యుడిని వెంబడించి, ఆయన పనిచేసే ఆసుపత్రికి వెళ్లి ఇబ్బంది పెట్టాడు. మరింత డబ్బు డిమాండ్ చేయడంతో వైద్యుడు పోలీసులకు ఫిర్యాదు…