
సృష్టి ఫెర్టిలిటీ వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై ఈడీ దర్యాప్తు ప్రారంభించడం తెలంగాణలో సంచలనం సృష్టించింది. తెలంగాణ పోలీసులు ఇప్పటికే నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. సృష్టి స్కామ్‌లో మనీలాండరింగ్ కోణం బయటపడటంతో ఈ దర్యాప్తు ప్రారంభమైంది. 2019 నుండి డాక్టర్ నమ్రతపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆమె సరోగసి పేరుతో రూ.11 లక్షల నుండి రూ.50 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా సంపాదించిన డబ్బును వివిధ చోట్ల…