
Horoscope Today: వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు
దిన ఫలాలు (సెప్టెంబర్ 23, 2025): మేష రాశి వారికి ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆర్థికంగా అదృష్టం కలిసి వచ్చే అవకాశముంది. మిథున రాశి వారు శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉండే సూచనలున్నాయి. అధికారులు మీపై ఎక్కువగా…