
ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన బాయ్.. చీకట్లో కస్టమర్‌ని చూసి కంగుతిన్నాడు.. ఆ తర్వాత జరిగింది చూస్తే..
ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్‌లో వస్తువులను ఆర్డర్ చేయడం చాలా సాధారణం అయిపోయింది. ప్రజలు వివిధ యాప్‌లను ఉపయోగించి ఇంటి నుండే కావాల్సిన వస్తువులను ఆర్డర్ చేయవచ్చు. కానీ నిరాశ్రయులైన వారు కూడా ఆన్‌లైన్‌లో వస్తువులను ఆర్డర్ చేయడం ప్రారంభించినప్పుడు, ఆశ్చర్యపోవడం సహజం. ఇటీవల ఒక డెలివరీ బాయ్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. అందులో అతను ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చాడు. తన కస్టమర్‌ను చూసిన అతడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు.. ఎందుకంటే అతను…