
Viral Video: ఇదెక్కడి కుక్క రా బాబోయ్.. బిత్తరపోయిన చిరుత.. వీడియో వైరల్
ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అయితే ఇటీవల ఒక చిరుత, రోబో కుక్క మధ్య జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రకృతికి, ఆధునిక సాంకేతికతకు మధ్య జరిగిన ఈ అరుదైన ఘర్షణ లక్షలాది మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. రోబో కుక్కను చూసి అవాక్కైన చిరుత.. ఈ వీడియోలో ఒక చిరుత నది…