
Actress : ఎన్నాళ్లకు కనిపించారు మేడమ్.. ఎన్టీఆర్ మరదలు నానికి వదినగా.. ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా.. ?
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? మహేష్ బాబు, ఎన్టీఆర్, చిరంజీవి, నాని వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా నటించిన ఆమె,..పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. కొన్నాళ్లకు రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు సైలెంట్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరంటే.. తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్లలో భూమిక చావ్లా ఒకరు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోఈ బ్యూటీకి క్రేజ్…