
రికార్డ్ స్థాయిలో OG రిలీజ్.. వేచి చూస్తున్న కొత్త రికార్డులు
ఓజి సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ కూడా పూర్తిగా ఓజస్ గంభీర కంట్రోల్లోనే ఉంది. రికార్డ్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్‌లో ఓజి వచ్చేసాడు. తొలిరోజు నుంచే రికార్డుల వేట మొదలు పెట్టాడు గంభీర. పవన్ కళ్యాణ్ అభిమానులను ఈసారి పుష్కరం సెంటిమెంట్ కూడా బాగా ఊరిస్తుంది. అదేంటి అనుకుంటున్నారా..? 12 ఏళ్ళకు ఓసారి పవన్‌కు బాక్సాఫీస్ దగ్గర పూనకాలు వస్తుంటాయన్నమాట. 2001లో ఖుషీతో ఇండస్ట్రీని షేక్ చేసారు పవర్ స్టార్….