Iran and Israel War: ఇరాన్-ఇజ్రాయెల్ దెబ్బకు భారతీయులకు షాక్.. ఈ వస్తువుల ధరలు త్వరలో పెరగొచ్చు.. సామాన్యులపై ప్రభావం
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్దం ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థ, సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పశ్చిమాసియా దేశాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారత్ ఎగుమతులు, దిగుమతులపై ఎఫెక్ట్ పడింది. చమురు ధరలు పెరుగుతుండగా.. దీని వల్ల పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు తరచూ ఇంట్లో ఉపయోగించే పలు వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశముంది. యుద్దం మరో వారం రోజుల పాటు ఇలాగే…