Peddi Song: ఏం చేశాడ్రా బాబూ.. యూట్యూబ్‏లో పెద్ది సాంగ్ సంచలనం.. చిరుతను గుర్తుచేసిన రామ్ చరణ్..

Peddi Song: ఏం చేశాడ్రా బాబూ.. యూట్యూబ్‏లో పెద్ది సాంగ్ సంచలనం.. చిరుతను గుర్తుచేసిన రామ్ చరణ్..

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా పెద్ది. ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా..జగపతి బాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇదివరకు విడుదలైన చికిరి చికిరి సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ అయ్యింది. ఏఆర్ రెహమాన్ కంపోజ్…

Read More
Tanikella Bharani: ఆ వార్తలు చూసి షాకయ్యా.. నేనెప్పుడూ అలాంటి పనులు చేయను.. వీడియో రిలీజ్ చేసిన తనికెళ్ల భరణి

Tanikella Bharani: ఆ వార్తలు చూసి షాకయ్యా.. నేనెప్పుడూ అలాంటి పనులు చేయను.. వీడియో రిలీజ్ చేసిన తనికెళ్ల భరణి

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా కొందరు యూట్యూబర్లు కేవలం వ్యూస్ కోసం సెలబ్రిటీలు, వారి పర్సనల్ లైఫ్ గురించి రకరకాల వీడియోలు చేస్తున్నారు. అసభ్యకరమైన, అనుచితమైన థంబ్ నెయిల్స్ పెట్టి సినిమా తారల వ్యక్తిగత జీవితంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు, రచయిత తనికెళ్ల భరణికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. గత కొన్ని రోజులుగా ఆయన వ్యక్తిగత జీవితం…

Read More
ఇజ్రాయెల్ ప్రధాని ఎక్కడ..? ఇరాన్ ప్రకటనతో నెట్టింట జోరుగా చర్చ.. అసలేం జరిగిందంటే..?

ఇజ్రాయెల్ ప్రధాని ఎక్కడ..? ఇరాన్ ప్రకటనతో నెట్టింట జోరుగా చర్చ.. అసలేం జరిగిందంటే..?

ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం ముంగిట నిలబడిందా? గత మూడు రోజులుగా మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒకవైపు ఇరాన్ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ మరణం, మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆచూకీపై నెలకొన్న సస్పెన్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. శనివారం తెల్లవారుజామున అమెరికా సెంట్రల్ కమాండ్, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా ఇరాన్‌పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్…

Read More
Israel-Iran War: ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న డ్రై ఫ్రూట్స్ ధరలు..

Israel-Iran War: ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న డ్రై ఫ్రూట్స్ ధరలు..

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న వివాదం (ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం) బెంగళూరుపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. అక్కడ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ ధర పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. సరఫరా సమస్య కూడా ఉండవచ్చని స్థానిక వ్యాపారులు చెప్పారు. నగరానికి దిగుమతి చేసుకునే డ్రై ఫ్రూట్స్ పెద్ద మొత్తంలో ఇరాన్ నుండి వస్తాయి. అంజూర పండ్లతో పాటు, మమ్రా బాదం, పిస్తాపప్పులు, పైన్ గింజలు, మజాఫతి ఖర్జూరాలకు ముఖ్యంగా అధిక…

Read More