
Smart Watches: స్మార్ట్ వాచీలు వాడుతున్నారా? ఈ డేంజర్ ఉందని తెలుసా?
చేతికి పెట్టుకునే స్మార్ట్ వాచీల వల్ల వైరస్ లు, బ్యాక్టీరియాలు వ్యాపిస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా? కానీ, ఇదే నిజం అంటున్నారు సైంటిస్టులు. స్మార్ట్ వాచీలకు వాడే మెటీరియల్స్ వైరస్, బ్యాక్టిరియాలను అట్రాక్ట్ చేస్తున్నాయట. దీనివల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయట. ఈ మెటీరియల్స్ డేంజర్ సాధారణంగా స్మార్ట్‌వాచీలు.. రబ్బర్, ప్లాస్టిక్, క్లాత్, లెదర్ లేదా మెటల్‌తో తయారవుతుంటాయి. ఇలాంటి మెటీరియల్స్‌ను ఎక్కువసేఫు ధరించడం వల్ల ఆ ప్రాంతంలో వేరబుల్ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని అమెరికాకు చెందిన ఫ్లోరిడా అంట్లాటిక్…