Vijay-Rashmika: పెళ్లి తర్వాత ‘పవర్’ ఫుల్ కపుల్‌గా మారనున్న విజయ్ దేవరకొండ- రష్మిక.. ఎలాగంటే?

Vijay-Rashmika: పెళ్లి తర్వాత ‘పవర్’ ఫుల్ కపుల్‌గా మారనున్న విజయ్ దేవరకొండ- రష్మిక.. ఎలాగంటే?

విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా మరికొన్ని గంటల్లో కొత్త జీవితం ప్రారంభించనున్నారు. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇక భార్యాభర్తలుగా న్యూ లైఫ్ స్టార్ట్ చేయనున్నారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు వేదిక కానుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా మంగళవారం (ఫిబ్రవరి 24న) సంగీత్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఇక బుధవారం (ఫిబ్రవరి 25) హల్దీ ఫంక్షన్, గురువారం (ఫిబ్రవరి 26న) మెయిన్ వెడ్డింగ్ జరగనుంది….

Read More
HPV వ్యాక్సినేషన్ ఎవరు, ఎప్పుడు, ఎలా వేసుకోవాలంటే.

HPV వ్యాక్సినేషన్ ఎవరు, ఎప్పుడు, ఎలా వేసుకోవాలంటే.

భారత ప్రభుత్వం 2026లో సర్వైకల్ క్యాన్సర్ మరియు ఇతర హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) సంబంధిత వ్యాధుల నుండి రక్షణ కల్పించడానికి ఒక ముఖ్యమైన ఉచిత HPV వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఈ మహమ్మారిని నివారించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది. సర్వైకల్ క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన HPV వైరస్, ముఖ్యంగా HPV 16 మరియు 18 రకాలు, టీకా ద్వారా సమర్థవంతంగా నివారించబడతాయి. ఈ టీకా 9 నుండి 14 సంవత్సరాల వయస్సు వారికి సిఫార్సు…

Read More
యూట్యూబర్ అన్వేష్‌కు పోలీసుల మరో ఝలక్.. ఈ సారి ఏకంగా..

యూట్యూబర్ అన్వేష్‌కు పోలీసుల మరో ఝలక్.. ఈ సారి ఏకంగా..

యూట్యూబర్ అన్వేష్ చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది. పంజాగుట్ట పోలీసులు తాజాగా అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఇటీవలే అతడి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ బ్యాన్ అయ్యింది. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అతడో హిందూద్రోహి అంటూ కళ్యాణి గతంలో అన్వేష్‌పై కంప్లైట్ ఇవ్వగా పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదైంది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం….

Read More
Rakul Preeth Singh : అవార్డ్స్ ఫంక్షన్‏లో రకుల్‏కు చేదు అనుభవం.. క్లారిటీ ఇచ్చిన జగ్గీ.. వీడియో వైరల్..

Rakul Preeth Singh : అవార్డ్స్ ఫంక్షన్‏లో రకుల్‏కు చేదు అనుభవం.. క్లారిటీ ఇచ్చిన జగ్గీ.. వీడియో వైరల్..

రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 2011లో కెరటం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో ఒక్కసారిగా అడియన్స్ దృష్టిని ఆకర్షించింది. తర్వాత తెలుగులో స్టార్ హీరోలతో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. గ్లామర్ తోపాటు నటనలో తనదైన ముద్ర…

Read More
భర్త మరణించిన 23 రోజులకే భార్య రెండో పెళ్లి.. నివ్వెరపోయిన ఊరు! ఆ తర్వాత సీన్‌ ఇదే

భర్త మరణించిన 23 రోజులకే భార్య రెండో పెళ్లి.. నివ్వెరపోయిన ఊరు! ఆ తర్వాత సీన్‌ ఇదే

తుమకూరు, ఫిబ్రవరి 27: గుండె భర్త మరణించడంతో ఆ ఇల్లాలు కన్నీరుమున్నీరుగా విలపించింది. చుట్టు పక్కల జనాలు చూసి అయ్యో పాపం అనుకున్నారు. అయితే భర్త మరణించిన నెల రోజులు కూడా పూర్తి కాకుండానే మృతుడి భార్య మరో వివాహం చేసుకోవడంతో అంతా నోరెళ్లబెట్టారు. పైగా భర్త మరణించిన కొన్ని రోజులకే భార్య తిరిగి వివాహం చేసుకోవడంతో మృతుడి మరణంపై అనుమానాలు తలెత్తాయి. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తులో అసలు గుట్లు లాగేందుకు ఖననం చేసిన మృతుడి…

Read More
అరుదైన పంచగ్రహ కూటమి…ఆ రాశుల వారికి దశ తిరగడం ఖాయం..!

అరుదైన పంచగ్రహ కూటమి…ఆ రాశుల వారికి దశ తిరగడం ఖాయం..!

ప్రస్తుతం కుంభ రాశిలో గ్రహాల సంఖ్య పెరుగుతోంది. ఈ రాశిలో ఈ నెల (ఫిబ్రవరి) 24 నుంచి వారం రోజుల పాటు అయిదు గ్రహాలు సంచారం చేయడంతో పాటు, ఈ పంచగ్రహ కూటమిని మిథున రాశి నుంచి గురువు వీక్షించడం కూడా జరుగుతోంది. ఈ విధంగా ఒకే రాశిలో అత్యధిక సంఖ్యాక గ్రహాలు యుతి చెందడం వల్ల, గురు ప్రభావం కూడా పడడం వల్ల కొన్ని రాశులకు దశ తిరిగే అవకాశం ఉంది. ఒకే రాశిలో అయిదు…

Read More
నాని ప్యారడైజ్‌లో హుక్ స్టెప్ కాపీ.. ఒరిజినల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో మీమ్స్

నాని ప్యారడైజ్‌లో హుక్ స్టెప్ కాపీ.. ఒరిజినల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో మీమ్స్

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్యారడైజ్. ఈ సినిమా కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో నాని సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ బజ్ నెలకొంది. నాని ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ తో పాటు యాక్షన్ మోడ్…

Read More
ఉగాది తర్వాత వీరి జాతకం అద్భుతం.. ఊహించని ధన లాభం!

ఉగాది తర్వాత వీరి జాతకం అద్భుతం.. ఊహించని ధన లాభం!

మేష రాశి : పరాభవ నామ సంవత్సరం మేష రాశివారికి అద్భుతంగా ఉండనుంది. ఈ సంవత్సరం నుంచి మేష రాశి వారికి స్వర్ణ యుగం ప్రారంభం కానుంది. అనుకున్న పనులు అన్నీ సమయానుగుణంగా పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనుకునే వారి కల నెరవేరుతుంది. అన్ని విధాల అద్భుతంగా ఉండనుంది. మిథున రాశి : ఉగాది తర్వాత నుంచి మిథున రాశి వారికి చాలా బాగుటుంది. మానసిక ఒత్తిడి…

Read More
Juhi Chawla : అయ్య బాబోయ్.. హీరోయిన్ జూహీ చావ్లా కూతురిని చూశారా.. ? IPLలో సెన్సేషన్ ఈ అందాల రాశి..

Juhi Chawla : అయ్య బాబోయ్.. హీరోయిన్ జూహీ చావ్లా కూతురిని చూశారా.. ? IPLలో సెన్సేషన్ ఈ అందాల రాశి..

జూహి చావ్లా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సంచలనం. ఆమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. హిందీలోనే కాకుండా కన్నడలోనూ పలు సినిమాలు చేసింది. ప్రేమ్లోక సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన జూహి చావ్లా, తన అభిమానుల మనస్సులలో నటిగా మిగిలిపోయింది. ఆమె చాలా సంవత్సరాలుగా బాలీవుడ్ చిత్రాలకు దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియా ద్వారా ఆమె ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆమె బిజినెస్ రంగంలో దూసుకుపోతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో…

Read More
Horoscope Today: అబ్బబ్బ.! వీరిది కదా లైఫ్ అంటే.. పట్టిందల్లా బంగారమే.. అన్నీ లాభాలే

Horoscope Today: అబ్బబ్బ.! వీరిది కదా లైఫ్ అంటే.. పట్టిందల్లా బంగారమే.. అన్నీ లాభాలే

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. కొన్ని చిన్నా చితకా సమస్యల్ని అధిగ మిస్తారు. వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల ఫలితముంటుంది. ఆర్థిక వ్యవహారాల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయంలో అంచనాలకు మించిన వృద్ధి ఉంటుంది. బంధు వుల నుంచి శుభ కార్యాల ఆహ్వానాలు అందుతాయి. తలపెట్టిన వ్యవహారాలు సజావుగా సాగిపో తాయి. దైవ చింతన పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృషభం (కృత్తిక…

Read More