Saqlain Mushtaq : ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ అట..1325 వికెట్లు తీసిన ఆటగాడి స్థాయికి తగ్గ మాటేనా ?

Saqlain Mushtaq : ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ అట..1325 వికెట్లు తీసిన ఆటగాడి స్థాయికి తగ్గ మాటేనా ?

Saqlain Mushtaq : టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వెస్టిండీస్‌ను మట్టికరిపించి భారత్ ఘనంగా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. అయితే భారత జట్టు సాధిస్తున్న ఈ విజయాలను చూసి మన పొరుగు దేశం పాకిస్థాన్ ఓర్వలేకపోతోంది. పాక్ మాజీ క్రికెటర్లు భారత జట్టుపై, ఐసీసీపై విషం చిమ్ముతున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడాలోకంలో పెను దుమారం రేపుతున్నాయి. భారత్ సెమీస్‌కు చేరడం వెనుక ఐసీసీ హస్తం…

Read More
AI ఉద్యోగాలను తొలగిస్తుందా లేదా ఆదాయాలను పెంచుతుందా? నిపుణులు ఏమంటున్నారు?

AI ఉద్యోగాలను తొలగిస్తుందా లేదా ఆదాయాలను పెంచుతుందా? నిపుణులు ఏమంటున్నారు?

Artificial Intelligence (AI): సిట్రిని పరిశోధన నివేదిక తర్వాత స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. కృత్రిమ మేధస్సు (AI) వినియోగం పెరగడం వల్ల గణనీయమైన సంఖ్యలో వైట్-కాలర్ ఉద్యోగాలు కోల్పోతారని ఆ నివేదిక పేర్కొంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు నిరుద్యోగులుగా మారతారని, టాక్సీలు నడపాల్సి వస్తుందని, ప్రజల ఖర్చు శక్తి తగ్గుతుందని, ఇళ్ల వేలం పెరుగుతుందని, చివరికి ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందని అది అంచనా వేసింది. ఇది భయానకంగా అనిపించినప్పటికీ, దాని ఆర్థిక హేతుబద్ధత లోపభూయిష్టంగా ఉందని నిపుణులు అంటున్నారు….

Read More
కోడిని పొదిగించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే..?

కోడిని పొదిగించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే..?

కోడిగుడ్లు పొదిగించి ఆరోగ్యకరమైన కోడిపిల్లలను పొందడానికి సరైన జాగ్రత్తలు, పద్ధతులను పాటించడం అత్యవసరం. నాటుకోడి గుడ్లు పెట్టిన రోజు నుండి సరిగ్గా 21 రోజులకు పిల్లలు పొదగడం జరుగుతుంది. గుడ్ల నుండి పిల్లలు పూర్తిగా బయటకు రావడానికి సుమారు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. పిల్లలు ఒక్కొక్కటిగా గుడ్లను పొడుచుకుంటూ బయటకు వస్తాయి. కోడి పొదిగే స్థలాన్ని మనకు అనుకూలంగా, దగ్గరగా ఏర్పాటు చేసుకోవాలి. పొదిగేటప్పుడు కోడి ఆరోగ్యం బాగుండాలంటే, రోజు తప్పించి రోజు…

Read More
The Kerala Story 2: ‘ఆ తర్వాతే తుది ఉత్తర్వులు ఇస్తాం’.. ది కేరళ స్టోరీ సినిమాకు హైకోర్టులో చుక్కెదురు

The Kerala Story 2: ‘ఆ తర్వాతే తుది ఉత్తర్వులు ఇస్తాం’.. ది కేరళ స్టోరీ సినిమాకు హైకోర్టులో చుక్కెదురు

‘ది కేరళ స్టోరీ 2’ సినిమా విడుదలపై సందిగ్ధం కొనసాగుతోంది. ఈ సినిమా ఫిబ్రవరి 27 శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ మూవీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా ‘ది కేరళ స్టోరీ 2’ సినిమాను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సినిమా కేరళ రాష్ట్రాన్ని చెడుగా చూపిస్తోందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.అంతే కాదు మతాల మధ్య సామరస్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఈ మూవీపై…

Read More
Vemulawada: ఇప్పుడు గుడి మెట్లపై భిక్షాటన చేస్తున్న వీరిద్దరూ ఒకప్పుడు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Vemulawada: ఇప్పుడు గుడి మెట్లపై భిక్షాటన చేస్తున్న వీరిద్దరూ ఒకప్పుడు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

అమ్మ ఆరోగ్యం కోసం కోటీశ్వరుడు భిక్షటాన చేశాడు.. అది సినిమా. కానీ ఇల్లాలి ఆరోగ్యం కోసం ఓ విద్యాధికుడి దైన్యం చూస్తే.. ఆటగదరా శివా అంటూ కన్నీరు కట్టలు తెగుతుంది. బిచ్చగాడు సినిమా చూసి.. తమకూ మనసుందని కన్నీళ్లు కార్చిన వాళ్లు ఎందరో. కానీ వేములవాడ గుడి నీడలో ఈ ఇద్దరి బతుకు వ్యథ తెలిస్తే రాతి గుండెయినా సరే గుక్క పెట్ట ఏడవాల్సిందే..! రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పుణ్యక్షేత్రం వేములవాడ. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆ…

Read More
దోషాలు తొలిగి..! సిరి సంపదలు, సకల శుభాలు.. గురువారంనాడు ఇలా చేయండి చాలు..!

దోషాలు తొలిగి..! సిరి సంపదలు, సకల శుభాలు.. గురువారంనాడు ఇలా చేయండి చాలు..!

హిందూమతం ప్రకారం గురువారం రోజు చాలా మంది శివుడు, శ్రీ మహావిష్ణువు, బృహస్పతిని పూజిస్తారు. జాతకంలో బృహస్పతి స్థానం బలంగా ఉన్నా, జీవితంలో శ్రేయస్సు, ఆర్థిక సౌభాగ్యం, వ్యక్తిత్వ అభివృద్ధి జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. కానీ, బృహస్పతి బలహీనంగా ఉంటే ఆ వ్యక్తికి నిత్యం ఆర్థిక ఇబ్బందులు, అవకాశాల్లో అడ్డంకులు ఎదురవుతాయి. గురువారం నాడు కొన్ని ప్రత్యేక ఆచారాలు పాటించడం ద్వారా జాతకంలో బృహస్పతి స్థానం బలపడుతుంది. వీటిని పాటించడం ద్వారా జీవితంలో శాంతి, సుఖసంతోషాలు,…

Read More
బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!

బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!

అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో ఎవరి తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. ఈ మాట పంజాబ్‌కు చెందిన మహేంద్రసింగ్‌ విషయంలో అక్షరాలా నిజమైంది. నిన్నటి వరకు మొండిగా ఉన్న స్టవ్‌లకు రిపేర్లు చేస్తూ, రోజువారీ కూలీతో బతుకు బండి లాగించిన అతని ఇంట్లో అదృష్టం స్టవ్‌ వెలిగించింది. స్టవ్‌లు రిపేర్లు చేసిన ఆ చేతుల్లోకి.. ఇప్పుడు ఏకంగా రూ.3 కోట్ల జాక్‌పాట్ వచ్చి చేరింది! జీవనోపాధి కోసం స్టవ్ మెకానిక్ షాపు నడిపే మహేంద్రసింగ్‌, ఇటీవల గురుగ్రామ్‌లోని…

Read More
ఏది పట్టుకున్నా బంగారమే.. గురు బలంతో వారికి తిరుగే ఉండదు..!

ఏది పట్టుకున్నా బంగారమే.. గురు బలంతో వారికి తిరుగే ఉండదు..!

మిథునం: ఈ రాశిలో సంచారం చేస్తున్న గురువు వక్ర త్యాగం చేయడం వల్ల ఈ రాశివారి జీవితం వైభవంగా సాగిపోతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. సొంత ఇల్లు అమరుతుంది. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. విదేశీ సంపాదనకు అవకాశం ఉంది. ఉద్యోగంలో భారీ జీతాలతో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, కనక వర్షం కురిపిస్తాయి. Source link

Read More
EPFO: ఈపీఎఫ్‌వో సంచలన నిర్ణయం.. ఇక నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు

EPFO: ఈపీఎఫ్‌వో సంచలన నిర్ణయం.. ఇక నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు

EPFO: లక్షలాది మంది ఈపీఎఫ్‌వో ​​సభ్యులకు గణనీయమైన ఉపశమనం కలిగించే గుడ్‌న్యూస్‌ ఉంది కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 7.11 లక్షల పనిచేయని EPF ఖాతాల సమస్యను పరిష్కరించడానికి సన్నాహాలు చేస్తోంది. రూ.1,000 లేదా అంతకంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న ఖాతాలకు ఇప్పుడు ఎటువంటి దరఖాస్తు లేకుండా నేరుగా ఖాతాదారుల బ్యాంకు ఖాతాలకు నిధులను బదిలీ చేస్తారు. నివేదిక ప్రకారం.. ఈ చిన్న, నిష్క్రియాత్మక ఖాతాలలో చాలా కాలంగా సుమారు రూ.30.52 కోట్లు క్లెయిమ్ చేయకుండా పడి…

Read More
Tea Health: రోజూ 4-5 కప్పుల కంటే ఎక్కువ టీ తాగుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే షాకవుతారు!

Tea Health: రోజూ 4-5 కప్పుల కంటే ఎక్కువ టీ తాగుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే షాకవుతారు!

Tea Health: టీ అంటే ఎవరూ ఇష్టపడరు. దాదాపు అందరూ టీ ప్రియులే. మనం రోజుకు రెండు మూడు సార్లు టీ తాగుతాము. కానీ కొన్నిసార్లు ఈ టీ తాగే అలవాటు మిమ్మల్ని చాలా ఇబ్బందుల్లో పడేస్తుంది. అతిగా టీ తాగడం వల్ల మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. చాలా మందికి టీ లేనిది రోజు గడవదు. ఉదయం టీ తాగడంతోనే రోజును ప్రారంభించే వారు చాలా మంది ఉన్నారు. కొందరైతే ఉదయం నాలుగైదు గంటలకే…

Read More