Kathi 2: వైరల్ అవుతున్న ఖైదీ 2 అప్‌డేట్.. సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు

Kathi 2: వైరల్ అవుతున్న ఖైదీ 2 అప్‌డేట్.. సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు

సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఫిల్మోగ్రఫీలో మోస్ట్ అవైటెడ్ మూవీగా నిలిచిన ఖైదీ 2 సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వైరల్ అవుతోంది. కార్తీ హీరోగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారనే ప్రచారం గతంలో జరిగింది. అయితే, ప్రస్తుతం ఖైదీ 2 టీజర్ కు సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీ పేరుతో సెన్సార్ అయిన ఈ టీజర్‌కు యూ సర్టిఫికెట్ జారీ కావడంతో ఎల్సీయూ అభిమానులు హర్షం…

Read More
Andhra Pradesh: చుట్టూ కొండలు.. మధ్యలో పచ్చని పంట పొలం.. కట్ చేస్తే కంటైనర్‌లో ఊహించని..

Andhra Pradesh: చుట్టూ కొండలు.. మధ్యలో పచ్చని పంట పొలం.. కట్ చేస్తే కంటైనర్‌లో ఊహించని..

గుట్టు చప్పుడు కాకుండా గుట్టల మధ్యలో భారీగా పేలుడు పదార్థాలు డంప్‌ను సత్యసాయి జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. భారీ పేలుడు పదార్థాల డంప్ బయటపడటంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. మడకశిర శివారులోని శివాపురం గ్రామంలో జరిగిన ఈ తనిఖీల్లో భారీ ఎత్తున జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. శివాపురం గ్రామానికి చెందిన బాలాజీ అనే రైతు తన పొలంలో ఒక భారీ కంటైనర్‌ను ఉంచాడు. చుట్టూ కొండలు, గుట్టలు ఉండటంతో ఎవరికీ ఏమాత్రం…

Read More
Dil Movie: నితిన్ ‘దిల్’ సినిమా హీరోయిన్ గుర్తుందా? పెళ్లయ్యాక ఇలా మారిపోయిందేంటి? లేటెస్ట్ ఫొటోస్ వైరల్

Dil Movie: నితిన్ ‘దిల్’ సినిమా హీరోయిన్ గుర్తుందా? పెళ్లయ్యాక ఇలా మారిపోయిందేంటి? లేటెస్ట్ ఫొటోస్ వైరల్

జయం లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత హీరో నితిన్ నటించిన సినిమా దిల్. 2003లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీని తెరకెక్కించడం విశేషం. ఈ సినిమా తర్వాతనే నిర్మాత రాజు కాస్తా దిల్ రాజు గా మారిపోయాడు. కాగా ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీతో నితిన కు జోడీగా నేహా బాంబ్ అనే…

Read More
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్‌లైన్ మోసం..

రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్‌లైన్ మోసం..

నేటి కాలంలో షాపింగ్‌ అర్థమే మారిపోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఆన్‌లైన్ ద్వారా అవసరమైన వస్తువులు ఆర్డర్ పెట్టుకోవటం ఎక్కువైపోయింది. ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసాలు కూడా పెరిగిపోయాయి. కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఆన్‌లైన్‌లో కెమెరా ఆర్డర్ పెట్టుకున్న ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. పార్సిల్‌లో కెమెరా బదులుగా రెండు సర్ఫ్ ప్యాకెట్లు వచ్చాయి. ఈ ఘటన కర్ణాటకలోని హుబ్బలిలో జరిగింది. హుబ్బళ్లికి చెందిన ఆల్‌ఫ్రెడ్ అనే వ్యక్తి దుబాయ్‌లో…

Read More
TG Inter Exams 2026: రేపట్నుంచే ఇంటర్‌ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా ఓకే!

TG Inter Exams 2026: రేపట్నుంచే ఇంటర్‌ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా ఓకే!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు రేపట్నుంచి (ఫిబ్రవరి 25) నుంచి మొదలు కానున్నాయి. మార్చి 18 వరకు జరిగే ఈ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య స్పష్టం చేశారు. విద్యార్ధులు పరీక్ష కేంద్రాలకు 30 నిమిషాల ముందే రావాలని సూచించారు. అయితే ట్రాఫిక్‌, లేదంటే ఏదైనా పర్సనల్‌ ఇబ్బంది వల్ల విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా…

Read More
RRB Exam Dates 2026: నిరుద్యోగులకు అలర్ట్.. ఆర్‌ఆర్‌బీ రైల్వే రాత పరీక్షల తేదీలు మారాయ్‌! కొత్త షెడ్యూల్‌ ఇదే!

RRB Exam Dates 2026: నిరుద్యోగులకు అలర్ట్.. ఆర్‌ఆర్‌బీ రైల్వే రాత పరీక్షల తేదీలు మారాయ్‌! కొత్త షెడ్యూల్‌ ఇదే!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 26: దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్న భర్తీకి టెక్నీషియన్ గ్రేడ్ 1 (సిగ్నల్), టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు త్వరలో నిర్వహించనున్న సీబీటీ పరీక్షల తేదీలు మారాయి. ఈ మేరకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ప్రకటన జారీ చేసింది. కొత్త తాత్కాలిక తేదీలను ఆర్‌ఆర్‌బీ విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం మార్చి 6, 9, 10, 13 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌…

Read More
Air Ambulance Crush: ఝార్ఖండ్‌లో కుప్పకూలిన ఎయిర్‌ అంబులెన్స్‌.. పైలట్లతో సహా ఏడుగురి దుర్మరణం!

Air Ambulance Crush: ఝార్ఖండ్‌లో కుప్పకూలిన ఎయిర్‌ అంబులెన్స్‌.. పైలట్లతో సహా ఏడుగురి దుర్మరణం!

రాంచీ, ఫిబ్రవరి 24: రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బీచ్‌క్రాఫ్ట్‌ సీ90 విమానం సోమవారం రాత్రి 7.11కి రాంచి నుంచి బయల్దేరిన కాసేపటికే కుప్పకూలింది. సరిగ్గా 7.34 గంటల సమయంలో ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే సిమారియాలోని బరియాటు పంచాయతీ ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుందని చత్రా డిప్యూటీ కమిషనర్ కీర్తిశ్రీ వెల్లడించారు. ఎయిర్‌ అంబులెన్స్ విమానం రాత్రి 10 గంటలకు ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. కాలిన గాయాలతో ఉన్న రోగి…

Read More
Vaibhav: ఈ టాలీవుడ్ హీరో గుర్తున్నాడా? ఇతని సోదరుడు కూడా తెలుగులో టాప్ యాక్టర్.. ఎవరో తెలుసా?

Vaibhav: ఈ టాలీవుడ్ హీరో గుర్తున్నాడా? ఇతని సోదరుడు కూడా తెలుగులో టాప్ యాక్టర్.. ఎవరో తెలుసా?

స్టార్ కోదండరామిరెడ్డి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు వైభవ్. తన తండ్రి దర్శకత్వంలోనే తెరకెక్కిన గొడవ అనే సినిమాతో పరిశ్రమకు పరిచయమయ్యాడు. 2007లో రిలీజైన ఈ సినిమా హీరోగా వైభవ్ కు మంచి గుర్తింపే తీసుకొచ్చింది. ఆ తర్వాత సరోజ, కాస్కో, గోవా, గ్లాంబ్లర్, యాక్షన్ త్రీడీ, బిర్యానీ, అనామిక, కట్టేరి, మన్మథ లీల, కస్టడీ.. ఇలా చాలా సినిమాల్లో హీరోగా, సెకెండ్ హీరోగా, సహాయక నటుడిగా మెప్పించాడు వైభవ్. అయితే ట్యాలెంట్ ఉన్న స్టార్…

Read More
మెక్సికోలో డ్రగ్స్‌ డాన్‌ హతం చెలరేగిన హింస.. భారతీయులూ జాగ్రత్త

మెక్సికోలో డ్రగ్స్‌ డాన్‌ హతం చెలరేగిన హింస.. భారతీయులూ జాగ్రత్త

మెక్సికోలో డ్రగ్ మాఫియా నేత ‘ఎల్ మెంచో’ సైనిక దాడిలో చనిపోవడంతో ఆ దేశంలో హింస చెలరేగింది. మెక్సికో సైన్యం, అమెరికా నిఘా వర్గాల సహకారంతో జరిపిన ఆపరేషన్‌లో ఎల్ మెంచో ప్రాణాలు కోల్పోయాడు. అతడి తలపై అమెరికా ప్రభుత్వం 15 మిలియన్ డాలర్ల అంటే సుమారు 125 కోట్ల రూపాయల భారీ రివార్డును ప్రకటించింది. భారత ఐటీ నిపుణులు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలంటూ మెక్సికోలోని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. ఎల్ మెంచో…

Read More
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

హైదరాబాద్‌ మీర్‌పేట్‌లో అది అర్ధరాత్రి సమయం.. కాలనీ అంతా గాఢ నిద్రలో ఉంది. అకస్మాత్తుగా ఒకే చోట పెద్ద ఎత్తున టపాసులు పేలుతున్న శబ్దాలు. ఏవైనా వేడుకలా? అంటే అదీ కాదు. గత రెండు రోజులుగా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమల హిల్స్ జైల్ కాలనీలో జరుగుతున్న ఈ ఘటన స్థానికులను హడలెత్తిస్తోంది. ప్రతిరోజూ అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒకే ఇంటి ముందు 240 షాట్స్ ఉండే భారీ టపాసులను నిప్పంటించి కొందరు దుండగులు…

Read More