నెలకు రూ.10 వేల పెట్టుబడితో రూ.63 లక్షలు వచ్చాయి! అద్భుతం చేసిన SIP

నెలకు రూ.10 వేల పెట్టుబడితో రూ.63 లక్షలు వచ్చాయి! అద్భుతం చేసిన SIP

మన దేశంలో వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థకు వినియోగం ప్రధాన చోదక శక్తిగా మారుతోంది. దేశ జీడీపీలో సుమారు 60 శాతం వాటా వినియోగ రంగానిదే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో వినియోగ ధోరణిని పెట్టుబడి అవకాశంగా మార్చిన ప్రముఖ పథకాలలో మిరే అసెట్ గ్రేట్ కన్స్యూమర్ ఫండ్ ఒకటి. దాదాపు 2011లో ప్రారంభమైన ఈ ఫండ్, దీర్ఘకాలిక పెట్టుబడుల శక్తిని స్పష్టంగా చూపించింది. ప్రారంభం నుంచి ఇప్పటివరకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ (SIP) ద్వారా పెట్టుబడిదారులకు…

Read More
Alia Bhatt : ఆ టాలీవుడ్ స్టార్ హీరో‏తో అలియా భట్.. పాన్ ఇండియా ప్రాజెక్టులో బాలీవుడ్ బ్యూటీ..

Alia Bhatt : ఆ టాలీవుడ్ స్టార్ హీరో‏తో అలియా భట్.. పాన్ ఇండియా ప్రాజెక్టులో బాలీవుడ్ బ్యూటీ..

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ క్రేజ్ గురించి తెలిసిందే. హిందీలో తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేసిన ఈ అమ్మడు.. గంగుబాయి కతియవాడి వంటి సినిమాతో జాతీయ అవార్డ్ అందుకుంది. గ్లామరస్ కథానాయికగా.. ఇటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ మెప్పించింది. ఇదివరకే తెలుగులో ఓ సినిమాలో కనిపించి దక్షిణాది సినీ ప్రియుల హృదయాలు గెలుచుకుంది అలియా. తాజాగా ఈ అమ్మడు మరోసారి తెలుగు తెరపై సందడి చేయనుందని టాక్. రాబోయే పాన్ ఇండియా తెలుగు చిత్రంలో ఓ…

Read More
500 రూపాయలలో చక్కటి చల్లటి AC లెవల్ కూలింగ్.. కరెంట్ లేకున్నా ఇది పని చేస్తుంది

500 రూపాయలలో చక్కటి చల్లటి AC లెవల్ కూలింగ్.. కరెంట్ లేకున్నా ఇది పని చేస్తుంది

ప్రతి సంవత్సరం మే నెలలో ఎండల తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి, కొన్ని ప్రాంతాల్లో రోహిణీ కార్తె సమయంలో 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా చేరుకుంటాయి. ఈ వేసవి ఉష్ణతాపానికి ఇంట్లో కూడా వేడి గాలులు, ఉక్కపోత అధికమై నిద్ర పట్టడం కష్టమవుతుంది. వడగాలుపుల నుంచి రక్షణ పొందడానికి.. ఇంట్లో చల్లని వాతావరణాన్ని సృష్టించుకోవడానికి కొన్ని ఆచరణీయమైన, సహజసిద్ధమైన పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. మొదటి చిట్కాగా,…

Read More
నెలకు రూ.10 వేల పెట్టుబడితో రూ.63 లక్షలు వచ్చాయి! అద్భుతం చేసిన SIP

Vaishakha Amavasya 2026: అంత పవర్‌ఫుల్ డేనా..? వైశాఖ అమావాస్య నాడు మర్చిపోయి కూడా ఈ పనులు చేయొద్దంట..

ప్రతి నెలా అమావాస్య వస్తుంది. అయితే, హిందూ క్యాలెండర్ ప్రకారం.. వైశాఖ అమావాస్య ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. వైశాఖ మాసం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.. ఈ అమావాస్య కేవలం ఒక చంద్ర దశ మాత్రమే కాదు.. ఇది విశ్వాసం, స్మరణ, నిశ్శబ్ద ఆచారాలతో ముడిపడి ఉన్న రోజు. సాధారణ అమావాస్యలతో పోలిస్తే వైశాఖ అమావాస్యకు ఎక్కువ పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. పితృదేవతలకు తర్పణాలు, నైవేద్యాలు సమర్పించడానికి ఈ రోజు అత్యంత అనుకూలమైనది. సత్తువ దానం చేయడం…

Read More
షాకింగ్.. 180 మంది అమ్మాయిల 350 వీడియోలు తీసి.! ఆ తర్వాత..

షాకింగ్.. 180 మంది అమ్మాయిల 350 వీడియోలు తీసి.! ఆ తర్వాత..

మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరతవాడలో మహమ్మద్ అయాన్ మహమ్మద్ తన్వీర్ అనే యువకుడు యువతులను ప్రేమ పేరుతో వలలో వేసుకుని బ్లాక్‌మెయిల్ చేస్తూ లైంగిక దాడులకు పాల్పడ్డాడు. అతని వలపు వలలో చిక్కుకుని దాదాపు 108 మంది అమ్మాయిల జీవితం ప్రశ్నార్థకంగా మారింది. ఇది రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడే మరో ట్విస్ట్.. సంచలనం సృష్టిస్తున్న ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో హుజేర్ ఖాన్ ఇక్బాల్…

Read More
Bank Holidays: కస్టమర్లకు బిగ్‌ అలర్ట్.. వరుసగా రెండ్రోజుల పాటు మూతబడనున్న బ్యాంకులు

Bank Holidays: కస్టమర్లకు బిగ్‌ అలర్ట్.. వరుసగా రెండ్రోజుల పాటు మూతబడనున్న బ్యాంకులు

అయితే కొన్ని రాష్ట్రాల్లో రాబోయే రెండ్రోజులు అనగా ఏప్రిల్ 15 బుధవారం, 16వ తేదీ గురువారం బ్యాంక్‌లు క్లోజ్ అవ్వనున్నాయి. బుధవారం రోజు హిమాచల్ డే, విషు, పొహేలా బోయిషాఖ్ పండుగల కారణంగా కోల్‌కతా, కొచ్చి, షిమ్లా, గువహటిలో బ్యాంకులు మూతపడతాయి. Source link

Read More
Dmart: డీ మార్ట్‌కు వెళ్లేటప్పుడు ఈ ఒక్క పని చేస్తే మీ బిల్లు డబ్బులు ఆదా.. చాలామంది చేసే తప్పులు ఇవే..

Dmart: డీ మార్ట్‌కు వెళ్లేటప్పుడు ఈ ఒక్క పని చేస్తే మీ బిల్లు డబ్బులు ఆదా.. చాలామంది చేసే తప్పులు ఇవే..

ఇంట్లోకి సరుకులు కావాలంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు డీమార్ట్. తక్కువ ధరకే ఇంట్లోకి అవసరమయ్యే ప్రతీ వస్తువు ఇక్కడ దొరుకుతుంది. అంతేకాకుండా వన్ ప్లస్ వన్ ఆఫర్లు, డిస్కౌంట్స్ డీమార్ట్‌లో ఎక్కువగా ఉంటాయి. దీంతో డీమార్ట్‌లు బాగా పాపులర్ అయ్యాయి. అయితే అక్కడ ఉండే ఆఫర్లను చూసి చాలామంది అవసరం లేకున్నా వస్తువులు  కొనుగోలు చేస్తారు. దీని వల్ల బిల్లు ఎక్కువగా వస్తుంది. అయితే మీరు కొన్ని టిప్స్ పాటించడం వల్ల బిల్లును తగ్గించుకోవచ్చు. అవేంటి…

Read More
నెలకు రూ.10 వేల పెట్టుబడితో రూ.63 లక్షలు వచ్చాయి! అద్భుతం చేసిన SIP

Tollywood: రిలీజ్‌కు డబ్బుల్లేక మూలాన పడేశారు.. కట్ చేస్తే.. 3 ఏళ్లకు బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్..

టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా నిలిచింది ‘మనీ’ చిత్రం. అయితే ఈ మూవీ విడుదలకు ముందు జరిగిన కొన్ని ఆసక్తికర సంఘటనలు ఇప్పటికీ ఎవరికి తెలియదు. రామ్‌గోపాల్ వర్మ నిర్మాణంలో శివనాగేశ్వరరావు తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం ‘మనీ’. హాలీవుడ్ చిత్రం ‘రూత్‌లెస్ పీపుల్’ ఆధారంగా, మన నేటివిటీకి తగ్గట్టుగా నిరుద్యోగం, ఆకలి లాంటి అంశాలను జోడించి ఈ స్క్రిప్ట్‌ను రూపొందించారు. అక్కినేని వెంకట్ సూచించిన ‘అదర్ పీపుల్స్ మనీ’ అనే పదం నుంచి…

Read More
నెలకు రూ.10 వేల పెట్టుబడితో రూ.63 లక్షలు వచ్చాయి! అద్భుతం చేసిన SIP

Telangana Inter Results: అఫీషియల్ వచ్చేసింది.! ఇంటర్‌ ఫలితాలు రేపే.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్‌ చూసేయండి

తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం అనగా ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. దీనిపై ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు రాసిన సుమారు 9.97 లక్షల మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. ఏడాది ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగాయి. ప్రథమ సంవత్సర పరీక్షలకు 4.41…

Read More