
ఎంతపని చేశావ్ మావ..! ఓజీ సినిమాకు స్పెషల్ గెస్ట్.. పవన్ ఎలివేషన్ టైంకి ఎంట్రీ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆకలి తీర్చేసింది ఈ సినిమా.. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో పవన్ కళ్యాణ్ ఇరగదీశారు. ఆయన లుక్స్, యాక్షన్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. ఇక ఈ సినిమా మొదటి రోజే భారీ కలెక్షన్స్ భారీగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రోజే ఓజీ సినిమా ఏకంగా వైరల్డ్…