
Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా… ? ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోలతో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే సినిమాలకు దూరమైన నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ చార్మీ కౌర్. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. మాస్, లక్ష్మీ, సుందరకాండ, మంత్ర, జ్యోతిలక్ష్మి, పౌర్ణమి, రాఖీ ఇలా ఎన్నో…