
GST Utsav: నేటి నుంచి GST ఉత్సవ్ ప్రారంభం.. ప్రజలకు తగ్గనున్న పన్నుల భారం..
ప్రధాని మోడీ ప్రకటించిన GST సంస్కరణలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దసరా నవరాత్రుల కానుకగా దేశంలో నేటి నుంచి GST ఉత్సవ్ ప్రారంభం కానుంది. ఈ జీఎస్టీ ఉత్సవ్‌తో ప్రజలు తమ కలలను సాధించుకోవడం సులభంగా మారుతుందన్నారు ప్రధాని మోదీ. అనేక రోజువారీ వస్తువులు ధరలు తగ్గబోతున్నాయన్నారు. ప్రజలంతా సగర్వంగా స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని సూచించారు. జీఎస్టీ సంస్కరణలు భారత వృద్ధిరేటుకు దోహదం జీఎస్టీ సంస్కరణలతో కొత్త చరిత్ర మొదలవుతోందని అన్నారు ప్రధాని మోదీ….