
OG: పవన్ కళ్యాణ్ ఓజి టికెట్ రేట్లు ఏపీలో ఎలా ఉన్నాయ్..? తెలంగాణలో ఎలా ఉన్నాయ్..?
తెలుగు రాష్టాల్లో ఓజి ఫీవర్ మొదలైపోయింది.. వీరమల్లు అంచనాలు అందుకోకపోయినా.. పవన్‌కు కొన్నేళ్లుగా సరైన విజయం లేకపోయినా అవేవీ ఓజి సినిమాపై అస్సలు ప్రభావం చూపించట్లేదు.. పైగా పవర్ స్టార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హైప్‌తో వస్తున్న సినిమా ఓజి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లపై క్లారిటీ ఇచ్చేసింది. తెలంగాణలో సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటల ప్రీమియర్ షోకు అనుమతులు వచ్చేసాయి. హరిహర వీరమల్లుకు సైతం ముందు రోజే పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ సర్కార్….