చుక్క నూనె లేకుండా చికెన్ ఎలా వండాలో తెలుసా?
కావాల్సిన పదార్థాలు : చికెన్ లెగ్ పీస్‌లు 4, లవంగాలు నాలుగు, జాజికాయ , గస గసాలు, యాలకులు, మిరయాల పొడి, జీలకర్ర, సోంపు, చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, టీ స్పూన్ కారం, పసుపు, రుచికి సరిపడ ఉప్పు, కొబ్బరి పాలు. తయారీలోకి వెళితే.. పైన చెప్పిన అన్ని పదార్థాలను మిక్సీ జార్‌లో వేసి మంచిగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక బౌల్‌లోకి ఆ పౌడర్ తీసుకోవాలి. అందులో కారం, పసుపు…