Headlines

వార్నీ.. ఇన్నాళ్లు ఒకటే అనుకున్నారా.. బబుల్‌ గమ్‌ vs చూయింగ్‌ గమ్‌ మధ్య తేడా ఏంటో తెలుసా..?

తరగతి గది చివరి బెంచ్‌ నుంచి ఆఫీస్‌ డెస్క్‌ వరకు.. నోటి దుర్వాసన పోగొట్టడానికైనా, ఒత్తిడిని తగ్గించుకోవడానికైనా జేబులోంచి ఓ గమ్‌ తీసి నమలడం చాలామందికి అలవాటు. అయితే దుకాణానికి వెళ్లినప్పుడు చాలామంది చూయింగ్‌గమ్‌ను, బబుల్‌గమ్‌ను ఒకటే అనుకుని కొనేస్తుంటారు. పైకి రెండూ ఒకేలా కనిపించినా, వాటి తయారీ, ఉపయోగించే పదార్థాలు, వాటి ప్రయోజనాల్లో చాలా తేడాలున్నాయి. చూయింగ్‌గమ్‌ను కాస్త గట్టిదనం ఉండే సాధారణ గమ్‌ బేస్‌తో తయారు చేస్తారు. మరోవైపు బబుల్‌గమ్‌ తయారీలో ఎక్కువ సాంద్రత,…

Read Full News

Cinema: 2 కోట్లతో తీస్తే 80 కోట్ల కలెక్షన్లు.. థియేటర్ బయటే చెప్పులు విడిచి మరీ ఈ సినిమా చూస్తున్నారు

నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టింది. ఈ ఏడాది అత్యధిక లాభాలు ఆర్జించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. రిలీజ్ సమయంలో కొన్ని షోలకే ఇబ్బంది పడిన ఈ చిత్రం, ఇప్పుడు భారతదేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ప్రదర్శితమవుతోంది. త్వరలోనే ఓవర్సీస్ లోనూ ఈ బ్లాక్ బస్టర్ సినిమాను రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు పన్ను మినహాయింపు కూడా లభించింది. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా?…

Read Full News

Rohit Shamra: రోహిత్ శర్మ తర్వాత ఎవరు..? వారసుల లిస్ట్‌ చూసి తలపట్టుకున్న బీసీసీఐ.?

Who Will Be Indias ODI Opener Post 2027 World Cup: భారత జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, 2027 వన్‌డే ప్రపంచకప్‌లోనూ ఆడతాడని విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే, ఆ మెగా ఈవెంట్ తర్వాత అతను తన అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హిట్‌మ్యాన్‌గా పేరుగాంచిన రోహిత్ శర్మ, వన్‌డే క్రికెట్‌లో అనేక అసాధారణ రికార్డులను నెలకొల్పాడు. అలాంటి దిగ్గజ…

Read Full News

కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి!

ఇంటి కుండీలలోని మట్టిపై తరచూ తెల్లటి పొర లేదా తెల్లటి పౌడర్ వంటిది పేరుకుపోతుంటుంది. ఇది ఎక్కువగా ఫంగస్ లేదా నీటిలోని ఖనిజ లవణాలు పేరుకుపోవడం వల్ల జరుగుతుంది. మొక్కలకు అతిగా నీరు పోయడం, సరైన గాలి వెలుతురు తగలకపోవడం, డ్రైనేజీ రంధ్రాలు సరిగ్గా లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు. దీనివల్ల మొక్కల వేర్లు కుళ్ళిపోయి, పెరుగుదల ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. 1. తెల్లటి పొర ఏర్పడటానికి ప్రధాన…

Read Full News

OTT: వీకెండ్ ఎంటర్టైన్మెంట్ అదుర్స్.. ఓటీటీలో సినిమాలు.. బిగ్ బాస్ రియాల్టీ షో..

సెప్టెంబర్ మొదటి వారాంతంలో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఓటీటీలలో ప్రేక్షకుల కోసం సరికొత్త కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్ వినోదం అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా తెలుగు సినిమాలు, బిగ్ బాస్ రియాల్టీ షో 10వ సీజన్ సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారాంతపు ఓటీటీ విడుదలలో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణ ‘కొరియన్ కనకరాజు’. వినోదాత్మక కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఆహా (Aha) లో స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబ…

Read Full News

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి ముక్కు మీదే కోపం..! చిన్న విషయాలకే భగ్గుమంటారు!

సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం మనం జన్మించిన తేదీ (మూలాంకం) మన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. కొన్ని మూలాంకాలకు చెందిన వ్యక్తుల్లో కోసం, ఆవేశం, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. మరికొందరికి సహనం, ఓర్పు ఎక్కువగా ఉంటుంది. కొందరు చాలా త్వరగా కోపానికి లోనవుతుంటారు. ప్రతి చిన్న విషయానికి సహనం కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. కొన్ని తేదీల్లో జన్మించిన వ్యక్తులకు కోపం ఎక్కువగా ఉంటుంది. 1. మూలాంకం 1 (తేదీలు: 1, 10, 19, 28) సంఖ్యా శాస్త్రం మేరకు ఏదైనా నెలలో…

Read Full News

గాఢ నిద్రలో ఉలిక్కిపాటు.. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సులో మంటలు..!

అనంతపురం: హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. పెద్దవడుగూరు మండలం మిడుతూరు సమీపంలో NH-44పై ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో మంటలు వ్యాపిస్తున్న సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. TG 13T 1985 నంబర్‌ గల ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వైపు ప్రయాణిస్తోంది. మిడుతూరు సమీపంలోకి చేరుకున్న సమయంలో…

Read Full News

ఒకరిద్దరు కాదు ఏకంగా ముగ్గురు.. రోహిత్ శర్మకు రీప్లేస్ మెంట్స్ వచ్చేశార్రోయ్..!

Rohit Sharma Replacement: ఆస్ట్రేలియా ‘A’తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ (One Day series) కోసం భారత్ ‘A’ జట్టు సిద్ధమవుతోంది. ఈ జట్టులోని ముగ్గురు బ్యాటర్ల ప్రదర్శన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రియాన్ష్ ఆర్య, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ తమ స్థాయికి తగ్గట్టుగా రాణిస్తే, 2027 ప్రపంచ కప్ (2027 World Cup) దిశగా భారత జట్టులో రోహిత్ శర్మ స్థానంపై చర్చకు బలం చేకూరే అవకాశం ఉంది. ప్రియాన్ష్ ఆర్య…..

Read Full News

Money Astrology: దుస్థాన బుధుడితో వారికి కష్టనష్టాలు..! ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త..!

బుద్ధి కారకుడైన బుధుడు అనుకూలంగా ఉన్నంతవరకు తెలివితేటలు బాగా ప్రకాశిస్తాయి. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. వ్యూహాలు, ప్రణాళికలు బాగా సక్సెస్ అవుతాయి. బుధుడు దుస్థానాల్లో ఉన్నప్పుడు ఇచ్చే ప్రతిఫలాలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటాయి. జాతకంలోనూ, గ్రహ సంచారంలోనూ బుధుడు ఎంత అనుకూలంగా ఉంటే జీవితం అంతగా విజయవంతమవుతుంది. సెప్టెంబర్ 7 నుంచి 23 వరకు కన్యారాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్న బుధుడి వల్ల మేషం, కర్కాటకం, తుల, కుంభం, మీన రాశులు ఆర్థిక…

Read Full News

Weather Report: రైతన్నలకు గుడ్‌ న్యూస్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు.. ఇదిగో లెటెస్ట్‌ వెదర్ రిపోర్ట్!

వర్షాల కోసం ఎదురుచూస్తున్న ఏపీ వాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది, తమిళనాడు తీరప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని.. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి మన్నార్ గల్ఫ్ వరకు ఉన్ననిన్నటి ద్రోణి ఇప్పుడు దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉందని…..

Read Full News